Category: World
All word Telugu news updates
-

H1B Visa: ఐటీ ఉద్యోగులు, విద్యార్థులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ, గ్రీన్ కార్డ్ నిబంధనలు మరింత కఠినం | | ACTPnews
Last Updated:Jul 10, 2026 12:46 PM IST H1B Visa: అమెరికాలో స్థిరపడాలని లేదా అక్కడ ఉద్యోగ, విద్యా అవకాశాలు పొందాలని ఆశించే భారతీయులకు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఫైల్ ఫోటో విదేశీ నిపుణులు, అంతర్జాతీయ విద్యార్థులు, వారిని నియమించుకునే కంపెనీలను లక్ష్యంగా చేసుకుని యూఎస్ వలస విధానంలో (US Immigration System) కీలక మార్పులను తీసుకురావడానికి ట్రంప్ పరిపాలనా యంత్రాంగం సరికొత్త నిబంధనలను సిద్ధం చేస్తోంది. అమెరికాలో అత్యధిక…
-

PM Modi New Zealand visit: న్యూజిలాండ్ పర్యటనలో ప్రధాని మోదీ.. వాణిజ్య, రక్షణ ఒప్పందాలు, ఎన్నారైలతో మాటామంతీ! | | ACTPnews
నేడు న్యూజిలాండ్‌లో ప్రధాని మోదీ కార్యక్రమాలు: ఆక్లాండ్ చేరుకున్న ప్రధాని మోదీకి న్యూజిలాండ్ ప్రభుత్వం, అక్కడి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యంగా స్థానిక ప్రజలు తమ సాంప్రదాయ ‘మావోరీ’ పద్ధతిలో “క్యా ఓరా మోదీ” (Kia Ora Modi) అంటూ సాదరంగా ఆహ్వానం పలికారు. జులై 10, 11 తేదీల్లో జరిగే ఈ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్‌తో మోదీ ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. 2025 మార్చిలో క్రిస్టోఫర్…
-

El Nino: ఎల్‌నినోను అడ్డుకునే టెక్నాలజీ వచ్చేస్తుందా? కృత్రిమ మేఘాలతో వాతావరణాన్ని మార్చే ప్రయత్నం! | | ACTPnews
Last Updated:Jul 09, 2026 10:17 PM IST ప్రపంచవ్యాప్తంగా వేడిగాలులు, కరువు, వరదలకు కారణమవుతున్న ఎల్‌నినో ప్రభావాన్ని కృత్రిమంగా ప్రకాశవంతమైన మేఘాల ద్వారా తగ్గించే అవకాశంపై శాస్త్రవేత్తలు కీలక అధ్యయనం చేశారు. News18 ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వేడి తరంగాలు, కరువు, భారీ వరదలకు కారణమయ్యే ఎల్‌నినో (El Niño) ప్రభావాన్ని ప్రారంభ దశలోనే నియంత్రించే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతూ శాస్త్రవేత్తలు ఆసక్తికర పరిశోధన చేపట్టారు. తాజాగా బుధవారం ‘సైన్స్ అడ్వాన్సెస్’ (Science…
-

Iran-US War: చర్చల కోసం ఇరాన్ ప్రాధేయపడుతోంది.. కానీ నమ్మలేం.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు | | ACTPnews
Last Updated:Jul 09, 2026 5:21 AM IST Iran-US War: ఇరాన్‌పై అమెరికా జరిపిన తాజా సైనిక దాడుల తర్వాత, చర్చల కోసం టెహ్రాన్ (ఇరాన్) తమను సంప్రదించిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గురువారం సంచలన ప్రకటన చేశారు. File Photo ఒక ఒప్పందం కోసం ఇరాన్ “ప్రాధేయపడుతోందని” వ్యాఖ్యానించిన ట్రంప్.. అయితే భవిష్యత్తులో కుదిరే ఏ ఒప్పందాన్నైనా ఆ దేశం గౌరవిస్తుందా లేదా అనే విషయమై తనకు నమ్మకం లేదని అనుమానం వ్యక్తం…
-

Top 10 News: టూడే టాప్ 10 న్యూస్.. తెలుగు రాష్ట్రాల ప్రధాన వార్తలు | | ACTPnews
పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ను కలిసిన సురేఖ, కడియంపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. తనకు సమాచారం ఇవ్వకుండా దేవాదాయ శాఖలో సమీక్ష నిర్వహించారని ఆరోపిస్తూ, అది శాఖను హైజాక్ చేసినట్టేనని వ్యాఖ్యానించారు. గతంలో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి ఇప్పుడు నీతి గురించి మాట్లాడటం సరికాదని విమర్శించారు. 2.పరిశ్రమలన్నీ ఓఆర్‌ఆర్ బయటికి తరలిస్తాం 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.…
-

Property Rights: తల్లిదండ్రులను చూసుకోకపోతే.. పిల్లలకు ఇచ్చిన ఆస్తిని తిరిగి తీసుకోవచ్చా? చట్టం ఏం చెబుతోంది? | | ACTPnews
వృద్ధాప్యంలో తమను చూసుకుంటారనే షరతుతో పిల్లలకు ఆస్తిని బదిలీ చేసిన తల్లిదండ్రులు, ఆ షరతు నెరవేరకపోతే ఆ ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు ఉంటుందని బాంబే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ హక్కు పొందడానికి తల్లిదండ్రులు ఆర్థికంగా బలహీనులై ఉండాల్సిన అవసరం లేదని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసును తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రవీంద్ర ఘుగే, న్యాయమూర్తి గౌతమ్ అంఖాద్లతో కూడిన ధర్మాసనం విచారించింది. లోయర్ పరేల్‌కు చెందిన 42 ఏళ్ల…
-

Iran-USA War: అన్నంత పని చేసిన ట్రంప్.. ఇరాన్‌పై బాంబుల వర్షం.. తారా స్థాయికి చేరిన ఉద్రిక్తత! | | ACTPnews
Last Updated:Jul 09, 2026 6:22 AM IST Iran-USA War: మధ్య ఆసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. హర్మూజ్ జలసంధిలో అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు దిగిందనే కారణంతో అమెరికా తన సైనిక చర్యను ఉధృతం చేసింది. ఇరాన్‌పై బాంబుల వర్షం ఇందులో భాగంగా బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇరాన్‌లోని పలు కీలక ప్రాంతాలపై అమెరికా దళాలు రెండో రోజు కూడా వరుస వైమానిక దాడులకు తెగబడ్డాయి. ఈ దాడులతో ఇరాన్‌లోని…
-

PM Modi Australia Tour: ఆస్ట్రేలియా ప్రధానితో మోదీ బేటీ.. కష్ట సమయాల్లో కలిసి నడవాలంటూ పిలుపు! | | ACTPnews
Last Updated:Jul 09, 2026 7:57 AM IST PM Modi Australia Tour: భారత ప్రధాని నరేంద్ర మోదీ తన మూడు దేశాల పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతంతో పాటు గౌరవ వందనం లభించింది. ప్రధాని మోదీ ఈ పర్యటన భారత్-ఆస్ట్రేలియా మధ్య ఉన్న ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని’ మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. గురువారం మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా ప్రధాని…
-

PM Modi’s Australia Visit: త్వరలో 6జీ సేవలు తీసుకురాబోతున్నాం.. 3వ ఆర్థిక వ్యవస్థకు అడుగు దూరంలో ఉన్నాం: ప్రధాని మోదీ | | ACTPnews
గురువారం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ, భారత్-ఆస్ట్రేలియా సంబంధాలు గత కొన్నేళ్లలో ఎంతగా బలోపేతమయ్యాయో వివరించారు. తాను 2014లో తొలిసారి ఆస్ట్రేలియా పర్యటించిన విషయాన్ని గుర్తుచేస్తూ, అది 28 సంవత్సరాల తర్వాత ఒక భారత ప్రధాని చేసిన తొలి ఆస్ట్రేలియా పర్యటన అని పేర్కొన్నారు. ఇప్పటివరకు తాను మూడుసార్లు ఆస్ట్రేలియాను సందర్శించానని, ఇది తనకు ఒక “హ్యాట్రిక్” లాంటిదని మోదీ అన్నారు. ఈ మూడు పర్యటనలు భారత్-ఆస్ట్రేలియా మధ్య మరింత…
-

Delhi Rains: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు.. ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ.. చెరువులుగా మారిన రైల్వే స్టేషన్ రోడ్లు! | | ACTPnews
Last Updated:Jul 09, 2026 8:26 AM IST రోజంతా విరామం లేకుండా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా, ఉదయాన్నే కురిసిన భారీ వర్షం కారణంగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, మునిర్కా వంటి కీలక ప్రాంతాలలో రోడ్లపై నీరు చేరి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఢిల్లీ వర్షాలు Delhi Rains: గత కొన్ని రోజులుగా ఉక్కపోత, తీవ్రమైన హ్యుమిడిటీతో అల్లాడుతున్న ఢిల్లీ-ఎన్‌సీఆర్ (Delhi-NCR) ప్రజలకు వాతావరణం…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












