Category: World
All word Telugu news updates
-

Postal Ganja Smuggling: పోస్ట్ ద్వారా 19ఏళ్ల యువకుడు డ్రగ్స్ సప్లై.. పోలీసులు పట్టుకోకుండా కుక్కలే సెక్యూరిటి | | ACTPnews
Last Updated:Jun 26, 2026 3:12 PM IST Postal Ganja Smuggling: ఎవరికి అనుమానం రాకుండా అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వారిని ఎక్సైజ్ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ కొల్లెంగోడ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. Postal Ganja Smuggling Postal Ganja Smuggling: ఎవరికి అనుమానం రాకుండా అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వారిని ఎక్సైజ్ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ కొల్లెంగోడ్ ప్రాంతంలో ఈ ఘటన…
-

PM Modi: డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ముందడుగు.. ప్రధాని మోదీతో నెదర్లాండ్స్ క్వీన్ మాక్సిమా భేటీ | | ACTPnews
Last Updated:Jun 26, 2026 11:45 AM IST Queen Maxima Visits Prime Minister Narendra Modi: దేశంలో డిజిటల్ విధానాలు లక్షల మంది ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి, ఆర్థిక సాధికారత కల్పిస్తున్నాయని ప్రధాని మోదీ.. మాక్సిమాకి వివరించారు. ప్రధాని మోదీతో నెదర్లాండ్స్ క్వీన్ మాక్సిమా భేటీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధి (ఫైనాన్షియల్ హెల్త్), నెదర్లాండ్స్ రాణి అయిన క్వీన్ మాక్సిమా గురువారం…
-

Pakistan Village: పాకిస్థాన్‌లో నిజాయితీ గల గ్రామం. వందేళ్లలో ఒక్క కేసూ లేదు.. నిజం బాసూ! | | ACTPnews
స్థానికులు, సోషల్ మీడియాలో ఈ గ్రామం 100 శాతం అక్షరాస్యత సాధించిందని గర్వంగా చెబుతున్నప్పటికీ, ప్రభుత్వ అధికారిక గణాంకాలలో స్వల్ప వ్యత్యాసం ఉంది. పాకిస్తాన్ జాతీయ సెన్సస్ (2017), పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ లెక్కల ప్రకారం, రసూల్‌పూర్ వాస్తవ అక్షరాస్యత రేటు దాదాపు డెబ్భై శాతం (దీనిలో పురుషులలో 76 శాతం, మహిళల్లో 62 శాతం)గా అధికారికంగా నమోదైంది. అయినప్పటికీ, రాజన్‌పూర్ జిల్లా మొత్తం సగటు అక్షరాస్యత కేవలం 33 శాతం మాత్రమే ఉన్న ప్రస్తుత…
-

Muharram 2026: ప్రధాని మొహర్రం సందేశం.. హజ్రత్ ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని స్మరించుకున్న మోదీ | | ACTPnews
“హజ్రత్ ఇమామ్ హుస్సేన్ (AS) చేసిన త్యాగం… సత్యం, న్యాయం కోసం స్థిరంగా పోరాడేలా ఎంతో మందికి స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఇది అచంచలమైన ధైర్యం, విశ్వాసానికి సజీవ ప్రతీకగా నిలుస్తుంది” అని ప్రధాని మోదీ తెలిపారు. The sacrifice of Hazrat Imam Hussain (AS) continues to inspire many people to remain steadfast in the pursuit of truth and justice. It is also a reminder of…
-

Venezuela Earthquake: వెనెజులాలో నిమిషాల వ్యవధిలో రెండు భారీ భూకంపాలు.. కూలిన భవనాలు, భారీ ప్రాణనష్టం! సునామీ హెచ్చరిక | | ACTPnews
Last Updated:Jun 25, 2026 6:17 AM IST భూప్రకంపనల తీవ్రతకు రాజధాని నగరంలో పలు భవనాలు మరియు ఇళ్లు కుప్పకూలిపోయాయి. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) నివేదిక ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 6 గంటల తర్వాత ఈ భూకంపాలు సంభవించాయి. వెనెజులా భూకంప దృశ్యం Venezuela Earthquake: దక్షిణ అమెరికా దేశమైన వెనెజులాలో బుధవారం సాయంత్రం భారీ భూకంపాలు సంభవించాయి. ఒకదాని వెనుక మరొకటిగా వచ్చిన రెండు వరుస భూకంపాల…
-

Latest Top News: తెలుగు రాష్ట్రాల ప్రధాన వార్తలు.. ఒక్క క్లిక్‌తో తెలుసుకోండి.. | | ACTPnews
కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కేంద్రమంత్రి సీఆర్ పాటిల్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. నూతన గేట్లను ప్రారంభించారు. 2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోయింది. దీంతో ఆ ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల కమిటీ సూచనతో రూ.51 కోట్లతో 33 కొత్త గేట్లను అమర్చారు. నీటి ప్రాజెక్టుల్ని పరిరక్షించుకోవాలి: నీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలన్నారు…
-

Mumbai: ప్రాణం తీసిన తలుపు.. ముంబై లోకల్ రైలులో ఘోరం.. యువకుడిని కత్తితో పొడిచి చంపిన తోటి ప్రయాణికుడు! | | ACTPnews
Last Updated:Jun 25, 2026 6:42 AM IST ఇద్దరు ప్రయాణికుల మధ్య మొదలైన గొడవ చివరకు ఒక యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. తోటి ప్రయాణికులు అందరూ చూస్తుండగానే ఒక వ్యక్తి కత్తితో వీరంగం సృష్టించి, యువకుడిని దారుణంగా పొడిచి చంపిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. Scree Shot Mumbai: ముంబై నగరంలో అత్యంత రద్దీగా ఉండే లోకల్ రైలులో ఒక చిన్నపాటి వాగ్వాదం కాస్తా ఘోర హత్యకు దారితీసింది. రైలు తలుపులు తీయాలా, మూయాలా…
-

Venezuela Earthquake: వెనెజులాలో రెండు భారీ భూకంపాలు.. మృతులు 10 వేల నుంచి 1 లక్ష వరకు ఉండొచ్చని అంచనా! | | ACTPnews
Last Updated:Jun 25, 2026 7:31 AM IST యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) నివేదిక ప్రకారం.. కారకస్‌కు పశ్చిమంగా సుమారు 160 కిలోమీటర్ల (100 మైళ్లు) దూరంలో రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో మొదటి భూకంపం సంభవించింది. ఈ భూకంపాల వల్ల భారీ ప్రాణ, ఆస్తి నష్టం ఉంటుందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. PC: X.com Venezuela Earthquake: దక్షిణ అమెరికా దేశమైన వెనెజులాలో బుధవారం సాయంత్రం సంభవించిన వరుస భారీ…
-

Iran: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు.. ప్రధాని నరేంద్ర మోదీకి అధికారిక ఆహ్వానం పంపిన ఇరాన్ అధ్యక్షుడు! | | ACTPnews
జులై 4 నుండి అంత్యక్రియల వేడుకలు ప్రారంభం ఇరాన్ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ఖమేనీ ప్రభుత్వ అంత్యక్రియల ప్రక్రియ జులై 4న ప్రారంభం కానుంది. టెహ్రాన్‌లోని ‘గ్రాండ్ మొసల్లా’ కాంప్లెక్స్‌లో ఖమేనీ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ప్రజా ఊరేగింపులు: టెహ్రాన్ మరియు కోమ్ (Qom) నగరాల్లో భారీ ప్రజా ఊరేగింపులు నిర్వహించనున్నారు. ప్రత్యేక ప్రార్థనలు: ఇరాక్‌లోని పవిత్ర నగరాలైన నజాఫ్, కర్బలాల్లో కూడా ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. తుది ముగింపు: ఖమేనీ స్వగ్రామమైన మషద్‌లోని…
-

14-Year-Old Girl Rescued Alive : ఈ పిల్లాడు మృత్యుంజయుడు..! | ACTPnews
వెనెజువెలా రాజధాని కారకాస్ను కుదిపేసిన భారీ భూకంపాల మధ్య ఒక అద్భుతం చోటుచేసుకుంది. శిథిలాల కింద చిక్కుకున్న 14 ఏళ్ల బాలికను రెస్క్యూ సిబ్బంది సజీవంగా బయటకు తీసుకువచ్చారు. భారీ విధ్వంసం, వందలాది మంది మృతులు, వేలాది మంది గాయపడిన ఈ విషాద ఘటనలో ఈ బాలిక రక్షణ ఆశాకిరణంగా మారింది. 7.2 మరియు 7.5 తీవ్రతతో సంభవించిన వరుస భూకంపాలు కారకాస్తో పాటు పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టాన్ని కలిగించాయి. శిథిలాల మధ్య కొనసాగుతున్న సహాయక…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












