Category: World
All word Telugu news updates
-

PM Modi: బ్లూ స్టార్ వైఫల్యాల నుంచి ఆపరేషన్ సిందూర్ విజయం వరకు.. భారత రక్షణ రంగంలో వచ్చిన చారిత్రక మార్పు ఇదే! | | ACTPnews
ఉద్యమాన్ని అంచనా వేయడంలో నాటి ప్రభుత్వ వైఫల్యం జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే ఉద్యమం భారత నిఘా వర్గాల కళ్ల ముందే బలపడింది. అప్పట్లో అకాలీదళ్ పార్టీని దెబ్బతీయడానికి కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఆయన్ను ఒక సాధనంగా వాడుకున్నారు. 1982 జూలై నాటికి ఆయన స్వర్ణ దేవాలయ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించారు. ఆ ఏడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం ఆయన్ను అరెస్ట్ చేసినా, బలమైన సాక్ష్యాలు, నెట్వర్క్ లేకపోవడంతో రెండు రోజులకే విడుదల చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆలయం లోపల…
-

Economic Advisory Council: ఆర్థిక సలహా మండలితో ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష.. దేశ ఆర్థిక వ్యవస్థపై కీలక చర్చ! | | ACTPnews
Last Updated:Jun 06, 2026 3:19 PM IST అంతర్జాతీయంగా సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, దేశ ఆర్థిక రథాన్ని సురక్షితంగా నడిపించడానికి మరియు స్థిరమైన వృద్ధిని కొనసాగించడానికి తీసుకోవాల్సిన పలు నివారణ చర్యలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రధాని మోదీ ఆర్థిక సమీక్ష Economic Advisory Council: ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక అస్థిరత, గందరగోళం నెలకొన్న తరుణంలో భారతదేశ ఆర్థిక వృద్ధిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా…
-

PM Modi: నాడు అమెరికా నుంచి గింజలు.. నేడు 80 కోట్ల మందికి ఉచిత రేషన్.. ఆహార భద్రతలో భారత్ చారిత్రక ప్రస్థానం | | ACTPnews
Last Updated:Jun 06, 2026 4:03 PM IST పరాయి దేశాల సాయం పైంచి సొంతంగా ఎదిగిన భారత్, నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత ఆహార భద్రతా పథకాన్ని నడుపుతోంది. నెహ్రూ నాటి కొరత నుంచి మోదీ కాలపు రికార్డు పంపిణీ వరకు దేశం సాధించిన చారిత్రక విజయమిది. News18 ఒకప్పుడు సొంత ప్రజల ఆకలి తీర్చడం కోసం విదేశీ నౌకల వైపు చూసిన భారతదేశం, స్వాతంత్ర్యం వచ్చిన ఏడు దశాబ్దాల తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార…
-

United Nations: ఐరాసలో పాకిస్తాన్ వంకర బుద్ధి.. గట్టిగా ఆన్సర్ చేసిన ఇండియా.. అది ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే! | | ACTPnews
Last Updated:Jun 06, 2026 3:06 PM IST తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, తప్పుడు ప్రచారాలను వ్యాప్తి చేయడానికి పాకిస్తాన్ పదే పదే ఐరాస వేదికలను దుర్వినియోగం చేస్తోందని భారత్ తీవ్రంగా మండిపడింది. హరీష్ United Nations: ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ (UNGA) వేదికగా పాకిస్తాన్‌కు భారత్ మరోసారి ఘాటైన కౌంటర్ ఇచ్చింది. జమ్మూ కశ్మీర్ అంశాన్ని ఐరాసలో అనవసరంగా ప్రస్తావించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల…
-

US Iran Conflict: ఇరాన్ భారీ డ్రోన్ల దాడి.. రివర్స్ అటాక్‌గా పేల్చి వేసిన అమెరికా.. | | ACTPnews
అమెరికా అధికారుల ప్రకారం, ఈ వన్-వే అటాక్ డ్రోన్లు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న వాణిజ్య నౌకలు లేదా ఆ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికా సైనిక వనరులను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపించిందని న్యూస్ 18 ఇంగ్లీస్ కథనం రాసింది. డ్రోన్లను అడ్డుకున్న అనంతరం, భవిష్యత్తులో మరిన్ని దాడులను నిరోధించేందుకు మరియు సముద్ర రవాణా భద్రతను కాపాడేందుకు ఇరాన్ తీరప్రాంత నిఘా రాడార్ కేంద్రాలపై అమెరికా ప్రతిదాడులు చేసింది. ఇందులో గోరుక్ ప్రాంతంలోని…
-

మైనర్ బాలికపై లైంగిక దాడి.. 20 ఏళ్ల జైలు, రూ.4 లక్షల పరిహారం | | ACTPnews
Last Updated:Jun 06, 2026 12:35 PM IST మధ్యప్రదేశ్ మాలన్‌పూర్ లో మైనర్ పై లైంగిక దాడి కేసులో గోహద్ ప్రత్యేక కోర్టు ఆశీష్ అలియాస్ అవనీత్ పరమార్ కు 20 ఏళ్ల జైలు, బాధితురాలికి 4 లక్షల పరిహారం విధించింది News18 ఓ మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో ప్రత్యేక న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. గోహద్ ప్రత్యేక కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది.…
-

PM Modi: నెహ్రూ నవభారత ఆలోచన నుంచి మోదీ సాంస్కృతిక వైభవం వైపు.. దేశ రాజకీయాల్లో వచ్చిన చారిత్రక మార్పు ఇదే! | | ACTPnews
Last Updated:Jun 06, 2026 11:35 AM IST భారత రాజకీయాల్లో జూన్ 10న చారిత్రక మార్పు జరగనుంది. నిరంతరాయంగా ఎక్కువ కాలం సేవలు అందించిన ఎన్నికైన ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ రికార్డును నరేంద్ర మోదీ అధిగమించి, సరికొత్త నాగరికత ప్రస్థానానికి నాంది పలుకుతున్నారు. News18 భారత రాజకీయ చరిత్రలో 2026 జూన్ 10 ఒక చారిత్రక మైలురాయిగా నిలిచిపోనుంది. దేశంలో అత్యంత సుదీర్ఘకాలం నిరంతరాయంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికై, ప్రభుత్వ అధినేతగా సేవలందించిన నాయకుడిగా ప్రధాని…
-

Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్‌లో ఊహించని ట్విస్ట్.. మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా! తలపట్టుకుంటున్న కొత్త సీఎం | | ACTPnews
కర్ణాటక రాజకీయాల్లో ‘బెంగళూరు అభివృద్ధి’ శాఖకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అధికార పీఠంలో ఉన్న ఏ పార్టీలోనైనా ఈ శాఖ కోసం నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొనడం సర్వసాధారణం. రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన, రాజకీయంగా మైలేజ్ ఇచ్చే శాఖలలో ఇది ఒకటి. గతంలో 2023లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా, నాటి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బెంగళూరు అభివృద్ధి యంత్రాంగంపై తన పట్టును నిలుపుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేసిన…
-

JEE Advance: జేఈఈ అడ్వాన్స్డ్ డేటా లీక్ కాలేదు: స్పష్టం చేసిన ఐఐటీ రూర్కీ! | | ACTPnews
Last Updated:Jun 05, 2026 3:02 PM IST లక్షలాది మంది విద్యార్థుల డేటా చోరీకి గురైందనే వార్తలు కేవలం “అసత్యాలు మరియు తప్పుదోవ పట్టించేవి” అని కొట్టిపారేసింది. ఈ మేరకు ఐఐటీ రూర్కీ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఐఐటీ రూర్కీ JEE Advance: జేఈఈ (అడ్వాన్స్డ్) 2026 అభ్యర్థుల సమాచారం పెద్ద ఎత్తున లీక్ అయిందంటూ సాగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఐఐటీ రూర్కీ (IIT Roorkee) స్పష్టం చేసింది. లక్షలాది…
-

Free Bus pass For Students: విద్యార్థులకు గుడ్ న్యూస్.. అందరికీ ఉచిత బస్ పాస్ స్కీమ్ అమలు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు! | | ACTPnews
Last Updated:Jun 05, 2026 3:30 PM IST ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నిర్వహించిన మొదటి క్యాబినెట్ సమావేశంలో సీఎం డి.కె. శివకుమార్ ఈ ఉచిత బస్ పాస్ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. AI Generated Free Bus pass For Students: కర్ణాటకలోని పాఠశాలలు, కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఉచిత బస్ పాస్ సౌకర్యాన్ని కల్పిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












