Category: World
All word Telugu news updates
-

Cockroach Janata Party: బొద్దింకల జనతా పార్టీ నిజంగానే రాజకీయ పార్టీగా మారుతుందా? బరిలోకి దిగితే ఏమవుతుంది? | | ACTPnews
Last Updated:May 21, 2026 5:45 PM IST Cockroach Janata Party: బొద్దింకల జనతా పార్టీ ఒకవేళ భవిష్యత్తులో నిజమైన రాజకీయ పార్టీగా మారితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి? దేశ రాజకీయాలను ఇది ఎలా ప్రభావితం చేయగలదు? News18 ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం నాలుగైదు రోజుల్లోనే మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను దాటేసి, దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న ‘బొద్దింకల జనతా పార్టీ’ (Cockroach Janta Party – CJP) కేవలం ఒక సరదా మీమ్ పేజీ కాదు. ఇది…
-

Air India: టాటా చేతికి వెళ్లిన తర్వాత ఎయిర్ ఇండియాకు ఏమైంది?.. వరుస ఘటనలు ఆందోళన! | | ACTPnews
Last Updated:May 21, 2026 4:34 PM IST Air India: భారత ప్రభుత్వ రంగ విమానయాన సంస్థగా ఒకప్పుడు గుర్తింపు పొందిన ఎయిర్ ఇండియాను 2022లో టాటా గ్రూప్ స్వాధీనం చేసుకున్న తర్వాత అంతర్జాతీయ స్థాయిలో తిరిగి నిలబెట్టేందుకు భారీ మార్పులు చేపట్టినా.. గత మూడేళ్లలో వరుస భద్రతా లోపాలు, సాంకేతిక సమస్యలు, విమాన ప్రమాదాలు సంస్థ ప్రతిష్టపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. News18 ప్రముఖ దిగ్గజ సంస్థ టాటా గ్రూప్ 2022లో ప్రభుత్వ రంగ…
-

పుల్వామా దాడి సూత్రధారి హమ్జా బుర్హాన్ హతం | | ACTPnews
Last Updated:May 21, 2026 3:18 PM IST Breaking news పుల్వామా ఉగ్రదాడికి కీలక సూత్రధారిగా భావిస్తున్న హమ్జా బుర్హాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటన ఉగ్రవాద వర్గాల్లో కలకలం రేపగా, హమ్జా బుర్హాన్ మృతిపై భద్రతా సంస్థలు మరిన్ని వివరాలు సేకరిస్తున్నాయి. ఈ సందేశం ఇప్పుడే వచ్చింది. మీరు News18 తెలుగు వెబ్‌సైట్ ద్వారా చాలా…
-

తమిళనాడు మంత్రుల ప్రమాణ స్వీకారంలో హైడ్రామా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు గవర్నర్ క్లాస్ ! | | ACTPnews
Last Updated:May 21, 2026 1:47 PM IST తమిళనాడు క్యాబినెట్ విస్తరణలో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. ప్రమాణ స్వీకారం చేస్తూ కాంగ్రెస్ నాయకుల పేర్లతో నినాదాలు చేసిన కొత్త మంత్రి రాజేష్ కుమార్‌ను గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ మధ్యలోనే అడ్డుకున్నారు. News18 తమిళనాడులో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ వేదికపై ఒక ఆసక్తికర రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో కొత్తగా మంత్రి బాధ్యతలు…
-

‘మెలోడి’ మ్యాజిక్ నుండి చిప్స్ తయారీ వరకు.. ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటనలో నిలిచిన 10 హైలైట్స్ ! | | ACTPnews
తాజా చర్చల ఫలితంగా సెమీకండక్టర్లు, లాజిస్టిక్స్, ఐటీ, మౌలిక సదుపాయాల రంగాలలో అనేక కొత్త ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయి. కేవలం యూఏఈ దేశమే ఒంటరిగా రూ. 45,000 కోట్ల అదనపు పెట్టుబడులను ప్రకటించింది. చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌ను ఒక నమ్మకమైన ఉత్పాదక దేశంగా ప్రపంచ దేశాల ముందు నిలపడంలో ఈ టూర్ ఎంతగానో విజయవంతమైంది. ఈ పర్యటనకు సంబంధించిన 10 ప్రధాన ముఖ్యాంశాలు ఇవే: 1. ఇంధన భద్రతకు యూఏఈ కొండంత అండ పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల వల్ల…
-

తమిళనాడు క్యాబినెట్ విస్తరణ పూర్తి.. కొత్తగా 23 మంది మంత్రుల ప్రమాణం ! | | ACTPnews
Last Updated:May 21, 2026 12:01 PM IST తమిళనాడు ముఖ్యమంత్రి సీ. జోసెఫ్ విజయ్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ సమక్షంలో కాంగ్రెస్ ప్రతినిధులతో కలిపి మొత్తం 23 మంది కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. News18 తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ గురువారం తన మంత్రివర్గాన్ని భారీగా విస్తరించారు. రాజ్ భవన్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కొత్తగా ఎంపికైన 23 మంది మంత్రులతో…
-

China Flood Havoc | చైనాలో జలప్రళయం.. వరదల్లో కొట్టుకుపోయిన కార్లు.. | ACTPnews
చైనాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దక్షిణ, మధ్య చైనా వ్యాప్తంగా మంగళవారం (మే 19) కురిసిన కుండపోత వర్షాల కారణంగా జలప్రళయం సంభవించి కనీసం పది మంది ప్రాణాలు కోల్పోయారు. జియాన్ నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో గుయిజౌ ప్రాంతంలో వరద ఉధృతికి ఒక కారు బొమ్మలా కొట్టుకుపోతున్న భయానక దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వరద ముంచెత్తడంతో స్థానికులు అంతా సముద్రంలా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదల ధాటికి పాఠశాలలు,…
-

Medical Shops Strike: దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్.. ప్రజలు ఏం చెయ్యాలి? ప్రత్యమ్నాయం ఉందా? | బిజినెస్ | ACTPnews
Last Updated:May 20, 2026 5:08 AM IST Medical Shops Strike: దాదాపు 12 లక్షల మందికి పైగా కెమిస్టులు, ఫార్మసీలు, డ్రగ్ డిస్ట్రిబ్యూటర్లు ఈ 24 గంటల సమ్మెలో పాల్గొంటున్నారు. మరి ప్రజల సంగతేంటి? ప్రతీకాత్మక చిత్రం భారతదేశంలో నేడు బుధవారం (మే 20) నాడు దేశవ్యాప్తంగా రిటైల్, హోల్‌సేల్ మెడికల్ షాపులు బంద్ చేస్తున్నాయి. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (AIOCD) పిలుపుతో 12.4 లక్షల మందికి పైగా…
-

PM Modi Italy Visit: ప్రధాని మోదీ ఇటలీ పర్యటన.. సెల్ఫీ దిగిన జార్జియా మెలోనీ | | ACTPnews
Last Updated:May 20, 2026 7:10 AM IST PM Modi Italy Visit: ‘మెలోడి’ అనే ముద్దుపేరుతో పిలిచే ఈ జత మధ్య స్నేహం గతంలో కూడా COP28, G7 సమ్మిట్‌లలో సెల్ఫీలు, వీడియోల ద్వారా వైరల్ అయింది. ప్రధాని మోదీ ఇటలీ పర్యటన.. సెల్ఫీ దిగిన జార్జియా మెలోనీ (Image credit – x – @GiorgiaMeloni) ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీలో రెండు రోజుల జాతీయ స్థాయి ద్వైపాక్షిక సందర్శనలో భాగంగా మే…
-

Donald Trump: ఇజ్రాయెల్‌లో రాజకీయ భూకంపం.. ట్రంప్‌కు ఉన్న క్రేజ్ నెతన్యాహుకు ఎందుకు లేదు? | | ACTPnews
Last Updated:May 20, 2026 9:43 PM IST Donald Trump: తాను ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి అవుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్స్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. US President Donald Trump. (AFP) ఇజ్రాయెల్ దేశంలో ప్రస్తుతం తీవ్రమైన రాజకీయ అల్లకల్లోలం నెలకొంది. ప్రస్తుత ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును పదవి నుంచి తొలగించే అవకాశం ఉన్న ముందస్తు జాతీయ ఎన్నికల దిశగా అక్కడ చకచకా అడుగులు పడుతున్నాయి. ఇలాంటి ఉత్కంఠభరిత వాతావరణం…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












