Category: World

All word Telugu news updates

  • PM Modi | మోదీ మోలోనికి  ఇటలీ ఆర్మీ గౌరవ వందనం | ACTPnews

    PM Modi | మోదీ మోలోనికి ఇటలీ ఆర్మీ గౌరవ వందనం | ACTPnews

    #PMModiInItaly #GiorgiaMeloni #GuardOfHonour #IndiaItalyFriendshipఐదు దేశాల పర్యటనలో భాగంగా ఆఖరి విడతగా ఇటలీ రాజధాని రోమ్ చేరుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అక్కడ అపూర్వ సైనిక స్వాగతం లభించింది. పర్యటనలో భాగంగా రెండవ రోజు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో కలిసి మోదీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటలీ సాయుధ బలగాలు (ఇటలీ ఆర్మీ) ప్రధాని మోదీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన రీతిలో గార్డ్ ఆఫ్ ఆనర్ (గౌరవ వందనం) సమర్పించాయి. అంతకుముందు రోమ్లో…

    Continue Reading

  • India-Italy Strategic Ties: ఇటలీతో ఒప్పందాలు.. ప్రధాని మోదీ కీలక ప్రకటన | ACTPnews

    India-Italy Strategic Ties: ఇటలీతో ఒప్పందాలు.. ప్రధాని మోదీ కీలక ప్రకటన | ACTPnews

    ఇటలీ చారిత్రక రాజధాని రోమ్ వేదికగా భారత్-ఇటలీ దేశాల మధ్య సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిల నేతృత్వంలో ఇరు దేశాలు పలు కీలక రంగాల్లో చారిత్రాత్మక వ్యూహాత్మక ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ద్వైపాక్షిక చర్చల అనంతరం మోదీ-మెలోని సంయుక్తంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇకపై “భారత్-ఇటలీ సంయుక్తంగా రూపకల్పన చేసి, అభివృద్ధి చేస్తాయి.. ప్రపంచానికి అందిస్తాయి” (Designed and developed by India…

    Continue Reading

  • Supreme Court: 10% బెడ్లు, 25% ఉచిత సేవలు ఎక్కడ?.. ఆస్పత్రులపై సుప్రీంకోర్టు ఫైర్ | | ACTPnews

    Supreme Court: 10% బెడ్లు, 25% ఉచిత సేవలు ఎక్కడ?.. ఆస్పత్రులపై సుప్రీంకోర్టు ఫైర్ | | ACTPnews

    Last Updated:May 20, 2026 6:18 PM IST సుప్రీంకోర్టు ఢిల్లీలో ప్రభుత్వ రాయితీ భూములపై ఉన్న 51 ప్రైవేటు ఆస్పత్రులు EWS పేదలకు ఉచిత వైద్యం ఇవ్వకపోవడంపై ధిక్కరణ నోటీసులు జారీ చేసి, కఠిన చర్యలు ఆదేశించింది. సుప్రీంకోర్టు దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ రాయితీలతో తక్కువ ధరలకు భూములు పొందినప్పటికీ, పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించడంలో విఫలమైన 51 ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రులపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సామాన్య ప్రజలకు…

    Continue Reading

  • PM Modi: ఏఐ, క్వాంటం టెక్నాలజీలో చేతులు కలిపిన భారత్-ఇటలీ | | ACTPnews

    PM Modi: ఏఐ, క్వాంటం టెక్నాలజీలో చేతులు కలిపిన భారత్-ఇటలీ | | ACTPnews

    Last Updated:May 20, 2026 4:55 PM IST రోమ్‌లో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని మెలోనీ భారత్-ఇటలీ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక ప్రకటనలు చేశారు. News18 భారతదేశం, ఇటలీ దేశాల మధ్య అంతర్జాతీయ దౌత్య సంబంధాలలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. రోమ్ నగరంలో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం నాడు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనితో కలిసి అత్యున్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు…

    Continue Reading

  • Trump Ultimatum to Iran: ట్రంప్ వార్నింగ్.. ఇరాన్‌కి 3 రోజుల డెడ్‌లైన్.. మళ్లీ యుద్ధం తప్పదా? | | ACTPnews

    Trump Ultimatum to Iran: ట్రంప్ వార్నింగ్.. ఇరాన్‌కి 3 రోజుల డెడ్‌లైన్.. మళ్లీ యుద్ధం తప్పదా? | | ACTPnews

    Last Updated:May 20, 2026 8:40 AM IST Trump Ultimatum to Iran: ట్రంప్ వార్నింగ్స్, ఇరాన్ కౌంటర్స్ కొనసాగుతున్నాయి. ప్రపంచ దేశాలు ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అని చూస్తున్నారు. ఐతే.. మళ్లీ యుద్ధం జరిగితే, సంక్షోభం మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇరాన్‌కి మరోసారి ట్రంప్ వార్నింగ్ (Image credit – x – donald trump) పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు కొత్త…

    Continue Reading

  • CM Vijay: విజయ్ చుట్టూ బిగుస్తున్న రాజకీయ ఉచ్చు.. సీఎం కుర్చీకి ముప్పు తప్పదా? | | ACTPnews

    CM Vijay: విజయ్ చుట్టూ బిగుస్తున్న రాజకీయ ఉచ్చు.. సీఎం కుర్చీకి ముప్పు తప్పదా? | | ACTPnews

    అంతర్గతంగా కదులుతున్న పునాదులు.. మంత్రి ఆదవ్ అర్జున మీడియా ముందుకు వచ్చి “కూటమి బలంగా ఉంది, కేబినెట్ అంతా ఒకే కుటుంబంలా ఉంటుంది” అని ఎంత సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, క్షేత్రస్థాయి సమీకరణాలు మాత్రం అంత ప్రశాంతంగా లేవని స్పష్టమవుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మేజారిటీ (సొంత బలం) దానికి లేదు. కాంగ్రెస్, వామపక్షాలు (సీపీఐ, సీపీఎం), వీసీకే (VCK) మరియు ఐయూఎంఎల్…

    Continue Reading

  • Parle Melody: మెలోడీ వీడియోతో సోషల్ మీడియా షేక్… మోడీ-మెలోని క్యూట్ మూమెంట్ వైరల్ | Parle Melody Back Into Spotlight After Viral Interaction | బిజినెస్ | ACTPnews

    Parle Melody: మెలోడీ వీడియోతో సోషల్ మీడియా షేక్… మోడీ-మెలోని క్యూట్ మూమెంట్ వైరల్ | Parle Melody Back Into Spotlight After Viral Interaction | బిజినెస్ | ACTPnews

    Last Updated:May 20, 2026 1:26 PM IST ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, నరేంద్ర మోడీ ఇచ్చిన మెలోడి టాఫీల వీడియో వైరల్ అయింది. సోషల్ మీడియాలో మీమ్స్, కామెంట్లతో ఈ సరదా డిప్లమసీ ట్రెండ్ అవుతోంది. Parle Melody Chocolate: మెలోడీ వీడియోతో సోషల్ మీడియా షేక్… మోడీ-మెలోని క్యూట్ మూమెంట్ వైరల్ ప్రపంచ రాజకీయాల్లో చిన్న చిరునవ్వు కూడా పెద్ద చర్చగా మారిపోతుంది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, భారత్ ప్రధాని నరేంద్ర…

    Continue Reading

  • PM Modi Italy Visit: జార్జియా మెలోనీకి అదిరే గిఫ్ట్ ఇచ్చిన ప్రధాని మోదీ.. సూపర్ అంటున్న ఇటలీ ప్రధాని | | ACTPnews

    PM Modi Italy Visit: జార్జియా మెలోనీకి అదిరే గిఫ్ట్ ఇచ్చిన ప్రధాని మోదీ.. సూపర్ అంటున్న ఇటలీ ప్రధాని | | ACTPnews

    Last Updated:May 20, 2026 12:46 PM IST PM Modi Italy Visit: ఇటలీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీకి ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు వైరల్ అయ్యింది. ఆ గిఫ్టు గురించి నెటిజన్లు బాగా మాట్లాడుకుంటున్నారు. అసలు ఆ గిఫ్టేంటో చూద్దాం. అదిరే గిఫ్ట్ ఇచ్చిన ప్రధాని మోదీ (Image: Instagram) ప్రధాని నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా.. మే 19న ఇటలీ రాజధాని రోమ్‌కు…

    Continue Reading

  • Supreme Court: కులగణనపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం | | ACTPnews

    Supreme Court: కులగణనపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం | | ACTPnews

    Last Updated:May 20, 2026 11:49 AM IST Supreme Court: సంక్షేమ పథకాల అమలుకు కులగణన తప్పనిసరి అన్న జస్టిస్ సూర్యకాంత్.. కులగణన ద్వారానే.. దేశంలో పేదలు ఎంత మంది ఉన్నారో, సామాజికంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుస్తుంది అని అన్నారు. కులగణనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టివేశారు. సుప్రీంకోర్టు కులగణనపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం ప్రకటించింది. జనగణనలో కులాల లెక్కింపుకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కులగణన ప్రభుత్వ పరమైన నిర్ణయం, విధానపరమైన…

    Continue Reading

  • Trump Warns Iran: ఇరాన్పై దాడికి ట్రంప్ ప్లాన్..డీల్ కుదుర్చుకోకపోతే బాంబుల వర్షమే | ACTPnews

    Trump Warns Iran: ఇరాన్పై దాడికి ట్రంప్ ప్లాన్..డీల్ కుదుర్చుకోకపోతే బాంబుల వర్షమే | ACTPnews

    అంతర్జాతీయ రాజకీయాల్లో మరోసారి తీవ్ర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్పై ఏ క్షణమైనా భీకర సైనిక దాడికి అమెరికా దిగవచ్చని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం (మే 19) వైట్హౌస్ వేదికగా సంచలన ప్రకటన చేశారు. ఇరాన్పై దాడికి ఆదేశాలు ఇచ్చేందుకు తాను కేవలం ఒక గంట దూరంలో ఉన్నానని, అయితే యూఎస్-ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించేందుకు టెహ్రాన్ (ఇరాన్) నుండి కొత్త ప్రతిపాదన రావడంతో ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు ట్రంప్ వెల్లడించారు.…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports