పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు (131వ సవరణ) లోక్‌సభలో వీగిపోయింది. దీనిపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఘాటుగా స్పందించారు. “ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన భారీ విజయం” అని ఆమె అభివర్ణించారు. మహిళా రిజర్వేషన్ల పేరుతో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేపట్టి, దేశ రాజకీయ మ్యాప్‌ను మార్చాలని చూసిన ప్రభుత్వ కుట్రను విపక్షాలు ఐక్యంగా అడ్డుకున్నాయని ఆమె పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ మహిళల కోసం నిలబడని వారే ఇప్పుడు విపక్షాలను ‘మహిళా వ్యతిరేకులు’ అని పిలవడం హాస్యాస్పదమని ప్రియాంక ఎద్దేవా చేశారు.
Source link
Priyanka Gandhi Slams BJP After Constitution Amendment Bill | ఇది ప్రజాస్వామ్య విజయం | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-
-

క్యాన్సర్ అవగాహన కోసం హైదరాబాద్‌లో రన్… రూ.75 లక్షల ప్రైజ్ మనీ | Pink Power Run 3.0 Announced in Hyderabad, 20,000+ Participants Expected | | ACTPnews
-

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10లోకి 8వ కంటెస్టెంట్‌గా శాలినీ.. అసలు ఎవరీ శాలనీ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

IND vs JPN: యూట్యూబ్‌లో టీమిండియా పోరు! అస్సలు మిస్ కాకండి.. 350 కొట్టడం ఖాయం! | క్రీడా వార్తలు | ACTPnews
-

Bigg Boss Telugu 10: మోడలింగ్ నుంచి బిగ్ బాస్‌లోకి.. ఎవరీ సృష్టి వ్యాకరణం..? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews







