Tag: వరక.
-

PM Modi: బ్లూ స్టార్ వైఫల్యాల నుంచి ఆపరేషన్ సిందూర్ విజయం వరకు.. భారత రక్షణ రంగంలో వచ్చిన చారిత్రక మార్పు ఇదే! | | ACTPnews
ఉద్యమాన్ని అంచనా వేయడంలో నాటి ప్రభుత్వ వైఫల్యం జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే ఉద్యమం భారత నిఘా వర్గాల కళ్ల ముందే బలపడింది. అప్పట్లో అకాలీదళ్ పార్టీని దెబ్బతీయడానికి కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఆయన్ను ఒక సాధనంగా వాడుకున్నారు. 1982 జూలై నాటికి ఆయన స్వర్ణ దేవాలయ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించారు. ఆ ఏడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం ఆయన్ను అరెస్ట్ చేసినా, బలమైన సాక్ష్యాలు, నెట్వర్క్ లేకపోవడంతో రెండు రోజులకే విడుదల చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆలయం లోపల…
-

OTT Thriller: ఏం సినిమారా బాబో ! హీరో క్యారెక్టర్ చూస్తే మెంటల్ ఎక్కిపోతుంది.. పోలీస్ అవ్వాలనుకునే వారికి గూస్బంప్స్ గ్యారెంటీ! | | ACTPnews
సినిమా అంటే కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు.. మన సమాజంపై అత్యంత ప్రభావం చూపే ఒక మాద్యమం. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, నటులు ప్రతి సినిమాను డబ్బుల కోసం యాక్ట్ చేయరు. తమ నటన, ప్రతిభను నలుగురికి చూపించాలనే పట్టుదలతో సినిమా తీస్తారు. మనం కూడా సినిమా హిట్టైందా లేదా అనే కోణంలో కాకుండా.. అందులోని మంచి విషయాలను, మనల్ని ప్రభావితం చేసే అంశాలపై ఫోకస్ చేయాలి. మనలో చాలా మందికి సినిమాల్లోని కొన్ని క్యారెక్టర్స్ ఎంతోకాలం…
-

స్త్రీ నిధి సంస్థలో భారీ వేతనంతో ఉద్యోగాలు… రూ.35 వేల నుంచి రూ.2.25 లక్షల వరకు జీతం | Stree Nidhi Announces Major Recruitment Drive in Hyderabad | | ACTPnews
వివరాలు చూస్తే, జనరల్ మేనేజర్ పోస్టుకు 1 ఖాళీ ఉంది, నెల జీతం రూ.2,00,000. టీమ్ లీడర్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ, సీనియర్ ఐటీ కన్సల్టెంట్ పోస్టులకు ఒక్కో ఖాళీ ఉంది, జీతం రూ.2,25,000. డిప్యూటీ జనరల్ మేనేజర్ ఐటీ, ఎంఐఎస్ అండ్ ప్రొక్యూర్మెంట్, అసోసియేట్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ పోస్టులకు ఒక్కో ఖాళీ ఉంది, జీతం రూ.1,50,000. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఐటీ పోస్టుకు 1 ఖాళీ, జీతం రూ.1,25,000. డిప్యూటీ జనరల్ మేనేజర్ ఫండ్స్…
-

అరుణాచలం నుంచి రామేశ్వరం వరకు… రూ.14 వేలకే 7 పుణ్యక్షేత్రాల దర్శనం… తక్కువ ధరకే ఐఆర్సీటీసీ ప్యాకేజీ | IRCTC tourism announced Divya Dakshin Yatra | బిజినెస్ | ACTPnews
Last Updated:May 11, 2026 5:19 PM IST Arunachalam Yatra | అరుణాచలం, రామేశ్వరంతో పాటు దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలనుకునేవారి కోసం ఐఆర్సీటీసీ టూరిజం మరోసారి ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. రూ.14 వేలకే 7 పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. Arunachalam Yatra: అరుణాచలం నుంచి రామేశ్వరం వరకు… రూ.14 వేలకే 7 పుణ్యక్షేత్రాల దర్శనం… తక్కువ ధరకే ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ (ప్రతీకాత్మక చిత్రం) వేసవి సెలవుల్లో పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులకు…
-

TTD Festivals: తిరుపతి లో ఏప్రిల్ 13 నుంచి 22 వరకు భాష్యకారుల విశేష ఉత్సవాలు.. ఘనంగా ఏర్పాట్లు చేసిన టీటీడీ.. | | ACTPnews
Last Updated:Apr 13, 2026 2:13 PM IST తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీ భాష్యకారుల వార్షిక ఉత్సవాలు ఏప్రిల్ 13 నుంచి 22 వరకు, భోగి తేరు 21న, సాత్తుమొర 22న, గంధపొడి ఉత్సవం 23న, టీటీడీ భక్తులను ఆహ్వానించింది తిరుపతి లో ఏప్రిల్ 13 నుంచి 22 వరకు భాష్యకారుల విశేష ఉత్సవాలు..! తిరుపతిలోని ప్రసిద్ధ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జగద్గురు శ్రీ భాష్యకారుల వారి వార్షిక ఉత్సవాలను అత్యంత భక్తి, శ్రద్ధలతో,…
-

బిక్షాటన నుంచి.. ప్రభుత్వ ఆస్తుల రక్షణ వరకు.. HYDRA ఈగల్ టీమ్ ట్రాన్స్జెండర్ల సంచలన విజయం..! hydra eagle team includes transgender people protectors. | | ACTPnews
Last Updated:May 30, 2026 7:56 AM IST తెలంగాణలో HYDRAలో 16 మంది ట్రాన్స్జెండర్లను ఈగల్ టీమ్‌గా నియమించి ప్రభుత్వ భూములు, చెరువులు కాపాడే బాధ్యత ఇచ్చి, వారికి గౌరవం, ఆర్థిక భద్రత కలిగింది News18 ఒకప్పుడు బిక్షాటనే జీవనాధారంగా మార్చుకున్న వాళ్లు.. ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులను కాపాడే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సమాజం నుంచి అవమానాలు, ఎగతాళి, నిరాకరణ మాత్రమే ఎదుర్కొన్న ట్రాన్స్జెండర్ల జీవితాల్లో HYDRA ఉద్యోగం కొత్త వెలుగులు నింపింది. చేతిలో ఉద్యోగం, ఒంటిపై…
-

Byju’s: అసలు ఏంటి బైజూ రవీంద్రన్ కేసు.. ఇంత వరకు ఎంత మంది అరెస్ట్ చేశారు? | | ACTPnews
Last Updated:May 27, 2026 9:40 AM IST బైజూ రవీంద్రన్ ఒకప్పుడు భారత విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన, 2015లో బైజూస్ లెర్నింగ్ యాప్‌ను ప్రారంభించారు. News18 ఒకప్పుడు భారత స్టార్టప్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ఎడ్టెక్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ ఇప్పుడు తీవ్రమైన న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సింగపూర్ కోర్టు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించడం అంతర్జాతీయ…
-

ఇంజినీరింగ్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్.. టీటీడీ పరీక్షల షెడ్యూల్ విడుదల | | ACTPnews
Last Updated:Apr 29, 2026 6:10 PM IST టీటీడీ ఇంజినీరింగ్ పోస్టుల కోసం CBT పరీక్షలు మే 10,11న ఏపీ వ్యాప్తంగా, ఏప్రిల్ 24-29లో సెంటర్ ఎంపిక, మే 2 నుంచి హాల్ టికెట్లు, వివరాలు టీటీడీ వెబ్సైట్లో ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి టిటిడి కీలక ప్రకటన..! తిరుమల తిరుపతి దేవస్థానములలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న పలు కీలక పోస్టుల భర్తీకి సంబంధించి…
-

Ruchi Gurjar: చిన్న పల్లెటూరి నుంచి ఇప్పుడు కేన్స్ వరకు.. ప్రపంచాన్ని ఆకట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ..! | | ACTPnews
ఫ్రాన్స్‌లో జరిగిన ప్రపంచ ప్రఖ్యాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టవల్ రెడ్ కార్పెట్‌పై ఈ సారి భారతీయ సంస్కృతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా రాజస్థాన్‌కు చెందిన నటి, మోడల్ రుచి గర్జార్ తన ప్రత్యేకమైన సాంప్రదాయ లుక్‌తో అంతర్జాతీయ వేదికపై అందరి దృష్టిని ఆకర్షించారు. గులాబీ రంగు రాజస్థానీ దుస్తులు, వెండి జరీ పనితనం, సంప్రదాయ ఆభరణాలు, గాజులు, పారదర్శక ముసుగుతో ఆమె చేసిన రెడ్ కార్పెట్ వాక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్యాషన్‌తో పాటు…
-

Mr. Work From Home Review: ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ రివ్యూ.. యువ హీరో త్రిగుణ్ హిట్ కొట్టాడా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 15, 2026 3:03 PM IST దర్శకుడు మధుదీప్ చెలికాని తెరకెక్కించిన ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ చిత్రం. ఈ రోజే విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.. News18 టాలీవుడ్లో ప్రస్తుతం కమర్షియల్ హంగుల కంటే బలమైన సందేశం ఉన్న కథలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలో దర్శకుడు మధుదీప్ చెలికాని తెరకెక్కించిన ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ చిత్రం, నేటి తరం యువత ఆలోచనలను ప్రతిబింబిస్తూ బాక్సాఫీస్…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











