Tag: పవన
-

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు మరోసారి తీవ్ర అస్వస్థత.. ఫ్యాన్స్ షాక్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 04, 2026 12:40 PM IST గత నెలలో అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన పవన్.. మరోసారి తాజాగా తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుండటం షాకింగ్ పరిణామంగా మారింది. ఏపీ డీసీఎం పవన్ కళ్యాణ్ సంచలన ప్రెస్‌మీట్.. ఏమన్నారంటే..! ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ అనారోగ్యం పాలవుతుండటం ఆయన అభిమానులను, రాజకీయ వర్గాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత నెలలో అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన పవన్.. మరోసారి తాజాగా తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుండటం షాకింగ్…
-

Ponnam Prabhakar | మిస్టర్ పవన్ కళ్యాణ్ తెలంగాణ బరాబర్ మా అయ్యా జాగీరే | ACTPnews
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన “తెలంగాణ మీ అయ్య జాగీరా?” అన్న వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అంతే ఘాటుగా ప్రతీకారం తీర్చుకున్నారు. పవన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం.. “మిస్టర్ పవన్ కళ్యాణ్.. తెలంగాణ బరాబర్ మా అయ్యా జాగీరే! ఉద్యమాలు చేసి సాధించుకున్న 4 కోట్ల మంది తెలంగాణ వాసుల కన్నతండ్రుల జాగీరిది. అంతేకాని ఇది నీ అయ్య జాగీర్ కాదు పవన్ కళ్యాణ్” అంటూ అత్యంత…
-

Revanth Reddy–Pawan Kalyan Match Fixing? | పవన్, రేవంత్లపై జగదీష్ రెడ్డి ఫైర్ | ACTPnews
తెలంగాణలో జనసేన ప్రెస్ మీట్, సభల అనుమతుల వివాదంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జనసేనాని పవన్ కళ్యాణ్ ఇద్దరూ ముందే ‘మ్యాచ్ ఫిక్సింగ్’ చేసుకుని డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని అసలైన ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హైడ్రామాకు తెరలేపిందని విమర్శించారు. పవన్ కళ్యాణ్ మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతున్నారని, అసలు అనుమతి నిరాకరించిన వారిని వదిలేసి మిగతా వారిని ఎందుకు టార్గెట్…
-

AP and Telangana News Live: ప్రెస్‌మీట్ పెడతా.. పోలీసులు పర్మిషన్ ఇస్తారో లేదో చూద్దాం: పవన్ కల్యాణ్ | తెలంగాణ వార్తలు | ACTPnews
తెలంగాణ ప్రజలకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. #TelanganaFormationDay తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 12 ఏళ్లు. ప్రాంతాలుగా రెండు రాష్ట్రాలుగా ఏర్పడినా…తెలుగు జాతి అంతా ఎప్పటికీ ఒక్కటే. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో పోటీ పడి దూసుకుపోవాలి. ఎంతో చరిత్ర, సాంస్కృతిక నేపథ్యం ఉన్న…
-

Top10 News: తెలంగాణలో టార్గెట్ పవన్ కళ్యాణ్.. విగ్రహాల రచ్చ.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews
హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ నిర్వహించనున్న ‘నవనిర్మాణ సభ’పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్, తెలంగాణపై చేసిన వ్యాఖ్యలకు ముందుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి కోసమే సభ అయితే ఇతర రాష్ట్రాల్లో ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం కంటే ఆంధ్రప్రదేశ్ సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. క్షమాపణ చెప్పకుండా సభ నిర్వహిస్తే తెలంగాణ ప్రజలు తీవ్రంగా…
-

Pawan Reviews : గంజాయి తగులబెట్టించిన పవన్ కళ్యాణ్! | ACTPnews
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పల్నాడు జిల్లాలోని జిందాల్ వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్లో పర్యటించారు. పోలీసులు వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న భారీ మొత్తంలో గంజాయిని (Marijuana) పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా, అత్యాధునిక సాంకేతికతతో సైంటిఫిక్ మరియు ఎకో-ఫ్రెండ్లీ (Eco-Friendly) పద్ధతిలో ధ్వంసం చేసే ప్రక్రియను ఆయన స్వయంగా పరిశీలించారు. బహిరంగంగా కాల్చడం వల్ల వచ్చే కాలుష్యానికి అడ్డుకట్ట వేస్తూ, జిందాల్ ప్లాంట్ బాయిలర్లలో ఈ వ్యర్థాలను కాల్చి బూడిద చేసే విధానాన్ని…
-

Victim Veena Questions Pawan Kalyan | పవన్… కమిటీ ఏమైంది? వీణ సంచలన వీడియో | ACTPnews
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ శనివారం ఒక కొత్త వీడియోను విడుదల చేశారు. “అరవ శ్రీధర్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ గారు వేసిన త్రిసభ్య కమిటీ ఏమైంది? ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందా లేదా?” అని ఆమె ప్రశ్నించారు. కమిటీ నివేదిక రాకముందే, చర్యలు తీసుకోకముందే అరవ శ్రీధర్ పార్టీ కండువా కప్పుకుని బహిరంగ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటారని ఆమె నిలదీశారు. పవన్ కళ్యాణ్ ఆయనకు ఇంటర్నల్‌గా క్లీన్ చిట్ ఇచ్చారా అని అనుమానం…
-

Anakapalli | అనకాపల్లిలో బాబు, పవన్ భారీ సభ ..అనిత పర్యవేక్షణలో ఏర్పాట్లు | ACTPnews
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 23న (సోమవారం) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ ఈ భారీ ప్రాజెక్టుకు భూమి పూజ చేయనున్నారు. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పర్యవేక్షణలో ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ వేదిక నిర్మాణ…
-
Pawan Kalyan: ‘ఏపీకి ఒక్కటే రాజధాని అది అమరావతి మాత్రమే’.. అమరావతిపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Mar 28, 2026 5:16 PM IST Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉంది.. అది అమరావతి మాత్రమే అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు లాంటి వ్యక్తి చేతిలో ఏపీ ఉంటేనే అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. అమరావతి చట్టబద్ధత తీర్మానానికి సంబంధించి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సభలో మాట్లాడిన డిప్యూటీ సీఎం ఈ రకంగా వ్యాఖ్యలు చేశారు. వైసీపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.…
-

Tollywood: పర్సంటేజ్ వివాదంపై పవన్ కళ్యాణ్‌తో నిర్మాతల అత్యవసర సమావేశం.. అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 27, 2026 10:55 AM IST టాలీవుడ్‌లో గత కొన్ని వారాలుగా చర్చనీయాంశంగా మారిన పర్సంటేజ్ వివాదం తీవ్ర రూపం దాల్చింది. దీనిపై తాజాగా పవన్ కళ్యాణ్‌తో నిర్మాతల అత్యవసర సమావేశం జరిగింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. News18 టాలీవుడ్‌లో గత కొన్ని వారాలుగా చర్చనీయాంశంగా మారిన పర్సంటేజ్ వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ గిల్డ్ మధ్య పలుమార్లు జరిగిన చర్చలు విఫలం కావడంతో ఈ ఇష్యూ ఏపీ…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











