Tag: వరల
-

Jr NTR: లిటిల్ ఫ్యాన్స్‌కు కుకీస్ పంపిన ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్రేజీ వీడియో! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 08, 2026 1:55 PM IST జూనియర్ ఎన్టీఆర్ తన చిన్న అభిమానుల కోసం స్వయంగా కుకీలు తయారు చేసి పంపించడంతో ఆయన మంచి మనసు మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ మధుర సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది. News18 యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి తన మంచి మనసుతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. సినిమాల్లో మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ తన సింప్లిసిటీ, అభిమానులపై చూపే ప్రేమతో…
-

Gun Fire: వ్యాయామం ఎలా చేయాలో చెప్తున్నాడు.. అంతలోనే వెనుక నుంచి బుల్లెట్ల వర్షం.. హరియాణాలోఘోరం! వీడియో వైరల్ | | ACTPnews
Last Updated:Jun 11, 2026 10:24 AM IST ఒక జిమ్ యజమాని (Gym Owner)ని గుర్తుతెలియని దుండగులు నడిరోడ్డుపై కాల్చి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. మోటార్‌సైకిల్‌పై వచ్చిన దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. PC : X.com Gun Fire: హరియాణాలోని హన్సి (Hansi) పట్టణంలో గురువారం (జూన్ 11) తెల్లవారుజామున తీవ్ర కలకలం రేపిన ఒక ఘోర హత్యోదంతం చోటుచేసుకుంది. ఒక జిమ్ యజమాని (Gym Owner)ని గుర్తుతెలియని దుండగులు నడిరోడ్డుపై కాల్చి చంపినట్లు…
-

Jangaa: రా అండ్ రస్టిక్ లుక్‌లో మాసీగా త్రిగుణ్.. జంగా మోషన్ పోస్టర్ వైరల్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 10, 2026 3:45 PM IST వెండితెరపై ఇంత వరకు లవర్ బాయ్‌లా కనిపించిన త్రిగుణ్ ఈ సారి రా అండ్ రస్టిక్ లుక్‌లో మాసీగా కనిపించనున్నారు. ఆయన లేటెస్ట్ సినిమా జంగా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. News18 శ్రీమతి వనిత కిలారి సమర్పణలో ఆర్కె ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారి నిర్మిస్తున్న చిత్రం ‘జంగా’. త్రిగుణ్, నేహా పఠాన్, వరలక్ష్మీ శరత్…
-

Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’పై అల్లు అర్జున్ క్రేజీ కామెంట్స్.. అలా అనేశాడేండి.. ట్వీట్ వైరల్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 10, 2026 5:27 PM IST ‘పెద్ది’ సినిమాపై కొనసాగుతున్న వివాదాల మధ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించి రామ్ చరణ్ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. News18 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకవైపు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తూ విజయవంతంగా ప్రదర్శితమవుతుండగా, మరోవైపు సినిమాలో జాన్వీ కపూర్…
-

NBK111: పూనకాలు తెప్పిస్తున్న ‘NBK111’ గ్లింప్స్.. బాలయ్య మాస్ అవతార్ వైరల్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 10, 2026 6:57 PM IST ఎన్బీకే111 గ్లింప్స్ విడుదలతో నందమూరి బాలకృష్ణ అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య మాస్ లుక్, పవర్ఫుల్ ఎంట్రీ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. News18 నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్బీకే111 (NBK111) సినిమా నుంచి వచ్చిన తొలి గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ…
-

Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ వార్‌లో ఊహించని ట్విస్ట్.. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సిద్ధం: పుతిన్ | | ACTPnews
Last Updated:Jun 05, 2026 4:03 PM IST అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో ‘యాంకరేజ్’ చర్చల సందర్భంగా ప్రతిపాదించిన రాజీ ఫార్ములాను ఆమోదించడానికి మాస్కో సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. పుతిన్ Russia-Ukraine War: ఉక్రెయిన్‌తో నెలకొన్న సుదీర్ఘ వివాదాన్ని చర్చల ద్వారా, శాంతియుత మార్గాల్లో పరిష్కరించుకోవడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో ‘యాంకరేజ్’ చర్చల సందర్భంగా ప్రతిపాదించిన రాజీ ఫార్ములాను…
-

Ram Charan: ‘పెద్ది’ 100 కోట్ల సంబరాల్లో ఉపాసన.. రోడ్డుపైకి వచ్చి మరీ ఫ్యాన్స్‌తో సక్సెస్ సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న వీడియో! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 05, 2026 2:15 PM IST ‘పెద్ది’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల క్లబ్లో చేరడంతో రామ్ చరణ్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ విజయాన్ని ఉపాసన అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయడం వైరల్‌గా మారింది. News18 రామ్ చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ ఘనతను అందుకోవడంతో అభిమానులు, చిత్రబృందం…
-

Peddi: థియేటర్లో పేపర్లు ఎగరేస్తూ ఉపాసన మాస్ రచ్చ.. అసలు సిసలైన ఫ్యాన్ అంటూ నెట్టింట వీడియో వైరల్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 04, 2026 4:09 PM IST ‘పెద్ది’ ప్రీమియర్ షోలో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల అభిమానులతో కలిసి సందడి చేశారు. సినిమా చూసిన అనంతరం ఆమె ఇచ్చిన ఒక్క మాట రివ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. News18 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన భారీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు…
-

Peddi: ‘పెద్ది’ ఆ డైరెక్టర్ చేసి ఉంటే మరో లెవెల్లో ఉండేది.. చెర్రీపై ఏఆర్ రెహమాన్ సంచలన కామెంట్స్.. నెట్టింట వైరల్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో రామ్ చరణ్ తన కెరీర్లోనే భిన్నమైన పాత్రలో కనిపించారు. అయితే సినిమా విడుదలకు ముందు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘పెద్ది’ ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి పాల్గొన్న ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఏఆర్…
-

Peddi Collections: పెద్ది ప్రీమియర్స్ కలెక్షన్స్ ఎంతో తెలుసా? బుచ్చిమావా, నీ లెక్కే వేరులే.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 04, 2026 1:16 PM IST రామ్ చరణ్ కొత్త సినిమా పెద్ది. ఈ రోజే థియేటర్స్ లో అడుగుపెట్టిన ఈ సినిమా నిన్న వేసిన ప్రీమియర్స్ ద్వారానే భారీ వసూళ్లు రాబట్టింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. News18 బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందిన మూవీ పెద్ది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా నేడు అనగా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. గత…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











