Tag: వజయ
-

GT vs RR IPL 2026: రాజస్థాన్‌పై గుజరాత్ టైటాన్స్ 77 పరుగుల భారీ విజయం.. దుమ్మురేపిన శుభ్‌మన్ గిల్ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 10, 2026 4:15 AM IST GT vs RR IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న RR ముందు GT 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. జవాబుగా RR 16.3 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో GT పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. రాజస్థాన్‌పై గుజరాత్ టైటాన్స్ 77 పరుగుల భారీ విజయం (Image – x – @gujarat_titans)…
-

Priyanka Gandhi Slams BJP After Constitution Amendment Bill | ఇది ప్రజాస్వామ్య విజయం | ACTPnews
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు (131వ సవరణ) లోక్సభలో వీగిపోయింది. దీనిపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఘాటుగా స్పందించారు. “ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన భారీ విజయం” అని ఆమె అభివర్ణించారు. మహిళా రిజర్వేషన్ల పేరుతో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేపట్టి, దేశ రాజకీయ మ్యాప్ను మార్చాలని చూసిన ప్రభుత్వ కుట్రను విపక్షాలు ఐక్యంగా అడ్డుకున్నాయని ఆమె పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ మహిళల కోసం నిలబడని వారే ఇప్పుడు…
-

Vijay: కన్న కొడుకు విషయంలో సీఎం విజయ్ ఇంత కఠినంగా ఉన్నాడా?.. తల్లి జోక్యం చేసుకుని కొడుకు భవిష్యత్తును నిలబెట్టిందా? దిమ్మతిరిగే ఫ్యామిలీ సీక్రెట్స్ | | ACTPnews
తమిళనాడు ఇండస్ట్రీలో రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న నటుడు విజయ్ దళపతి. సినిమా ఇండస్ట్రీలో చక్రం తిప్పిన ఈ దళపతి.. ఇప్పుడు తమిళనాడు సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే రాజకీయాల్లో జెండా పాతాడంటే మాములు విషయం కాదు. ఆదివారం రోజున మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ఆత్మీయులు, బంధువులందరినీ వెంటబెట్టుకుని తమిళనాడు కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు. అయితే.. ఈ కార్యక్రమానికి విజయ్‌కు మద్దతుగా ఆయన తండ్రి చంద్రశేఖర్, తల్లి శోభ…
-

SRH vs RCB: ఉప్పల్‌లో సన్‌రైజర్స్ ఘన విజయం.. కానీ దక్కని ‘టాప్-2’ స్థానం | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 22, 2026 11:30 PM IST ఉప్పల్‌లో SRH, RCBపై 55 పరుగుల తేడాతో గెలిచింది, 256 లక్ష్యంతో దిగిన RCB 20 ఓవర్లలో ఓడింది, అయితే 160లోపు కట్టడి చేయకపోవడంతో SRH టేబుల్‌లో 3వ స్థానంలో నిలిచింది. News18 హోమ్ గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కొండంత లక్ష్యంతో…
-

విజయ్ కేబినెట్‌లోకి వీసీకే, ఐయూఎంఎల్.. తమిళనాడు మంత్రివర్గంలో సరికొత్త రికార్డు ! | | ACTPnews
Last Updated:May 22, 2026 10:56 AM IST తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మంత్రివర్గాన్ని విస్తరిస్తూ కూటమి భాగస్వామ్య పక్షాలైన వీసీకే, ఐయూఎంఎల్ నేతలను కేబినెట్‌లోకి తీసుకున్నారు. దీంతో మొత్తం మంత్రుల సంఖ్య 34కు చేరగా, దళిత సామాజికవర్గానికి చారిత్రాత్మక ప్రాతినిధ్యం లభించింది. News18 తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ శుక్రవారం తన మంత్రివర్గాన్ని మరింత విస్తరించారు. లోక్ భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకార ఉత్సవంలో కూటమి భాగస్వామ్య పక్షాలైన విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) ఎమ్మెల్యే…
-

Vijay Sethupathi Votes: ఓటువేసిన విజయ్ సేతపతి.. ఎగబడిన ఫ్యాన్స్ | ACTPnews
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి గురువారం (ఏప్రిల్ 23) చెన్నైలోని కిల్పాక్ (Kilpauk) హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. విజయ్ సేతుపతి వస్తున్నారన్న సమాచారంతో అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆయనను చూసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు ఫ్యాన్స్ ఎగబడటంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. పోలీసులు అతికష్టం మీద జనాలను నియంత్రించి ఆయనకు దారి చేశారు. ఓటు వేసిన అనంతరం విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. “ఓటు…
-

క్రికెట్‌కు విజయ్ శంకర్ గుడ్‌బై.. అధికారిక రిటైర్మెంట్ ప్రకటన | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 22, 2026 6:49 PM IST Breaking news భారత క్రికెట్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న మాజీ చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఐపీఎల్‌తో పాటు దేశీయ క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించిన ఆయన.. తన కెరీర్‌లో అండగా నిలిచిన బీసీసీఐ, అభిమానులు, భారత జట్టుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ…
-

Actor Vijay : షిరిడీ సాయిబాబా సన్నిధిలో విజయ్.. ఫలితాలకు ముందు దళపతి ‘విజయ’ ప్రార్థనలు! | | ACTPnews
Last Updated: Apr 29, 2026, 16:22 IST తమిళనాడు ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గరపడుతున్న వేళ, టీవీకే (TVK) అధినేత, నటుడు విజయ్ ఆధ్యాత్మిక బాట పట్టారు. మంగళవారం ఆయన మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబాను దర్శించుకున్నారు. బాబా గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన విజయ్, అనంతరం మధ్యాహ్న హారతిలో పాల్గొన్నారు. విజయ్ రాకతో షిరిడీ పరిసర ప్రాంతాలు అభిమానుల కోలాహలంతో నిండిపోయాయి. “విజయ్ ఖచ్చితంగా విజయం సాధిస్తారని, ఆయనపై బాబా ఆశీస్సులు ఉంటాయని” అభిమానులు Vox…
-

Rajinikanth vs Vijay: విజయ్ సీఎం అయితే.. అసూయ లేదు: రజనీకాంత్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 17, 2026 11:24 AM IST Rajinikanth: విజయ్‌పై అంచనాలు తక్కువగా ఉన్నాయన్న రజనీకాంత్.. తాను పార్టీ పెట్టి ఉంటే.. కచ్చితంగా గెలిచేవాణ్ని అన్నారు. విజయ్ సీఎం అయితే.. అసూయ లేదు: రజనీకాంత్ తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్‌ని కలిసిన సందర్భంగా.. రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ సీఎం అయితే తనకు ఎలాంటి అసూయా లేదన్నారు. విజయ్ తనకు సమవుజ్జీ కాదు అన్నారు. అదే కమలహాసన్ గనుక సీఎం అయివుంటే.. తాను అసూయ…
-

Vijay TVK Result 2026: దళపతి విజయ్ ఇంటి వద్ద ఉత్కంఠ.. | ACTPnews
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ సందర్భంగా చెన్నైలోని తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ నివాసం వద్ద సందడి నెలకొంది. తిరుచిరాపల్లి ఈస్ట్ మరియు పెరంబూర్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన విజయ్, తొలిసారిగా రాజకీయ అరంగేట్రం చేశారు. కౌంటింగ్ ప్రారంభమైన నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. విజయ్ విజయం సాధిస్తారని ధీమాతో ఆయన అభిమానులు ఇప్పటికే జెండాలు పట్టుకుని అక్కడికి…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











