Author: Sanju
-

Bengaluru Cyber Crime: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడిన యువతి.. రూ.7 లక్షలు హాంఫట్.. మ్యూల్ అకౌంట్ల టెన్షన్! | | ACTPnews
[ad_1] Last Updated:Jun 23, 2026 5:27 AM IST Bengaluru Cyber Crime: మనీ పోగొట్టుకోవడం ఒక సమస్య అయితే.. ఇప్పుడు ఆమె పేరున ఉన్న మ్యూల్ అకౌంట్ల వల్ల ఆమె మరిన్ని చిక్కుల్లో పడుతోంది. అసలు ఈ సైబర్ మోసం ఎలా జరిగిందో తెలుసుకోండి. ప్రతీకాత్మక చిత్రం ఎవరైనా ఉద్యోగం ఇస్తామని చెప్పగానే.. చాలా మంది నిరుద్యోగులు ఎట్రాక్ట్ అవుతారు. బెంగళూరులో ఓ యువతి అలాగే కనెక్ట్ అయ్యింది. అయితే.. ఆమె ఏకంగా 7లక్షల…
-

గోవిందా గోవిందా అంటూనే భక్తుల జేబులకు చిల్లులు.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:Jun 23, 2026 5:45 AM IST దేవుడి దయ.. డ్రైవర్ల భయం! తిరుమలలో అమాయక భక్తులను ఇలా కూడా మోసం చేస్తారా? News18 శ్రీవారి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుంచి తిరుమల కొండకు వచ్చే భక్తులకు సురక్షితమైన, పారదర్శకమైన రవాణా సేవలు అందించే దిశగా తిరుపతి జిల్లా పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. పవిత్ర పుణ్యక్షేత్రానికి వచ్చే అమాయక యాత్రికులను కొంతమంది ప్రైవేట్ వాహనదారులు నిలువు దోపిడీ చేస్తున్నారనే ఫిర్యాదులు పెరగడంతో…
-

Lionel Messi: చరిత్ర సృష్టించిన లియోనెల్ మెస్సీ.. అత్యధిక వరల్డ్ కప్ గోల్స్ రికార్డు బ్రేక్.. ఆస్ట్రియాపై అర్జెంటీనా 2-0 విజయం | క్రీడా వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:Jun 23, 2026 4:25 AM IST Lionel Messi: ఆమధ్య హైదరాబాద్ వచ్చి.. సీఎం రేవంత్ రెడ్డితో ఫుట్బాల్ ఆడిన దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ.. ఇప్పుడు ప్రపంచంలోనే తిరుగులేని సాకర్ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఆ వివరాలు తెలుసుకుందాం. చరిత్ర సృష్టించిన లియోనెల్ మెస్సీ లియోనెల్ మెస్సీ ఫుట్బాల్ చరిత్రలో మరో అద్భుత మైలురాయిని అందుకున్నాడు. జూన్ 22, 2026న ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్ జెలో ఆస్ట్రియాతో జరిగిన…
-

Operation Tiger Successful: ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్.. ఏకనాథ్ షిండే వర్గంలోకి ఆరుగురు శివసేన (UBT) ఎంపీలు | | ACTPnews
[ad_1] Last Updated:Jun 22, 2026 10:27 AM IST Operation Tiger Successful: ఒక పార్టీ తరపున గెలిచి.. మరో పార్టీలోకి జంప్ అవుతూ.. ప్రజా ప్రతినిధులు.. రాజ్యాంగ విలువల్ని గాలికి వదిలేస్తున్నారు. గుంపుగా, మూడింట రెండొంతుల మంది పార్టీ మారితే తప్పేమీ లేదు అంటున్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్ (File Image credit – x – IANS) మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం జరగబోతోంది. ‘ఆపరేషన్…
-

Keir Starmer: షాక్ ఇచ్చిన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్.. రెండేళ్లు గడవకముందే రాజీనామా.. కారణం ఇదే | | ACTPnews
[ad_1] Last Updated:Jun 22, 2026 2:40 PM IST Keir Starmer: బ్రిటన్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర అలజడి రేగింది. ఆ దేశ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ (Keir Starmer) తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. కీర్ స్టార్మర్ గత కొన్ని నెలలుగా సొంత పార్టీ అయిన ‘లేబర్ పార్టీ’ (Labour Party) లోనే ఆయన నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవడం, ప్రజాదరణ రోజురోజుకూ పడిపోవడంతో పార్టీ నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గి…
-

OTTలో సరికొత్త ట్రెండ్ సేవ్ ది టైగర్స్ 3.. మహి వి రాఘవ్ ఖాతాలో మరో సూపర్ హిట్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:Jun 22, 2026 10:30 PM IST జూన్ 19న జియో హాట్స్టార్లో విడుదలైన ‘సేవ్ ది టైగర్స్ 3’ సూపర్ హిట్ టాక్తో దూసుకెళ్తోంది. రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ఈ సిరీస్ భారీ స్థాయిలో వ్యూయర్షిప్ను సాధించి.. దక్షిణ భారతంలోనే అతిపెద్ద డిజిటల్ బ్లాక్బస్టర్గా నిలిచింది. News18 జూన్ 19న జియో హాట్స్టార్లో విడుదలైన ‘సేవ్ ది టైగర్స్ 3’ సూపర్ హిట్ టాక్తో దూసుకెళ్తోంది. ఈ సక్సెస్ సౌత్ సినిమాలో…
-

L.B. Sriram: ఘనంగా ఎల్ జి బీ టీ ఏ లీగల్ బ్యాటిల్ మూవీ సక్సెస్ మీట్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
[ad_1] ఈ సందర్భంగా నటుడు ఆనంద చక్రపాణి మాట్లాడుతూ.. ఎన్నో రకాల సినిమాలు వస్తుంటాయి కానీ ఇలాంటి కథతో సినిమా చేయాలంటే ధైర్యం ఉండాలి. మనం చాలా సమస్యల్ని మనకెందుకు అని చూసీ చూడనట్లు వ్యవహరిస్తుంటాం. ప్రశ్నించాలని అనుకోం. కానీ దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి గారు సినిమా అనే బలమైన మాధ్యమం ద్వారా సొసైటీలో ఉన్న ఈ రుగ్మత గురించి ఆలోచింపజేసేలా సినిమా రూపొందించారు. ఈ సినిమా చూస్తుంటే చాలా సన్నివేశాల్లో కన్నీళ్లు వచ్చాయి. ఇలాంటి…
-

JD Vance: ‘మా సోయా, మొక్కజొన్న కొంటేనే వాటిని విడుదల చేస్తాం’: ఇరాన్ నిధులపై జేడా వాన్స్ కొత్త మెలిక | | ACTPnews
[ad_1] Last Updated:Jun 22, 2026 7:46 PM IST JD Vance: భవిష్యత్తులో ఇరాన్కు సంబంధించిన ఫ్రీజ్ అయిన ఆస్తులను లేదా నిధులను విడుదల చేయాల్సి వస్తే.. వాటిని కేవలం పౌర అవసరాలకే వినియోగించేలా సరికొత్త వ్యూహాన్ని తీసుకురానున్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెల్లడించారు. జేడీ వాన్స్ ఆ నిధులతో “ఇరాన్ ప్రజల ప్రయోజనం కోసం” అమెరికాకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేలా నిబంధనలు పెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అమెరికా-ఇరాన్ మధ్య సోమవారం…
-

The Red Bag: మంత్రి టీజీ భరత్ చేతులు మీదుగా ది రెడ్ బ్యాగ్ టీజర్ విడుదల | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:Jun 22, 2026 10:56 PM IST మెమరీ మేకర్స్ బ్యానర్ మీద హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. తాజాగా మంత్రి టీజీ భరత్ చేతులు మీదుగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. News18 మెమరీ మేకర్స్ బ్యానర్ మీద హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. ఈ మూవీకి రవి కుమార్ సీరపు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా,…
-

Basavatarakam Hospital: బసవతారకం ఆసుపత్రి వెనుక ఒక కన్నీటి కథ ఉంది : చంద్రబాబు నాయుడు | తెలంగాణ వార్తలు | ACTPnews
[ad_1] ఆస్పత్రి ప్రస్థానం వెనుక ఒక కన్నీటి కథ ఉంది! ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆస్పత్రి ఏర్పాటు వెనుక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని గుర్తు చేసుకున్నారు. “మా అత్తగారు బసవతారకం గారి స్ఫూర్తితోనే ఈ ఆస్పత్రి నిర్మితమైంది. గతంలో ఆమెకు క్యాన్సర్ సోకిన సమయంలో మన ప్రాంతంలో ఎక్కడా సరైన ఆస్పత్రి లేదు. ముంబై, చెన్నై వంటి నగరాలకే వెళ్లాల్సి వచ్చేది. దురదృష్టవశాత్తూ ఆగస్టు సంక్షోభం సమయంలోనే ఆమె క్యాన్సర్తో కన్నుమూశారు. ఆ బాధను…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











