Category: Andhra & Telangana

All Andhra pradesh & Telangana news updates

  • Railway Station: ప్రధాని మోదీ చేతుల మీదుగా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రారంభం | Hitech City Railway Station inaugurated by PM Modi on July 17 | | ACTPnews

    Railway Station: ప్రధాని మోదీ చేతుల మీదుగా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రారంభం | Hitech City Railway Station inaugurated by PM Modi on July 17 | | ACTPnews

    ప్రపంచంలోనే అతిపెద్ద స్టేషన్ పునరాభివృద్ధి కార్యక్రమాలలో ఒకటైన అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద, 20 రాష్ట్రాల్లో పునరాభివృద్ధి చేయబడిన 75 అమృత్ స్టేషన్ల ప్రారంభోత్సవం మరో ముఖ్యమైన మైలురాయిగా నిలువనుంది. రూ.1,570 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయబడిన ఈ స్టేషన్లు ప్రయాణికులకు అత్యాధునిక, సౌకర్యవంతమైన, ప్రయాణికుల అవసరాలకు అనుగుణమైన సదుపాయాలను అందించేలా రూపుదిద్దుకున్నాయి. ‘వారసత్వం కూడా, వికాసం కూడా’ అనే భావనకు అనుగుణంగా పునరాభివృద్ధి చేపట్టబడిన ఈ స్టేషన్లు, ఆయా ప్రాంతాల స్థానిక సంస్కృతి, వారసత్వం,…

    Continue Reading

  • TTD Donation Policy: టీటీడీ సంచలన నిర్ణయం.. జీవితాంతం ఉన్న దాతల ప్రివిలేజీలకు చెక్..! ttd donation policy key changes | | ACTPnews

    TTD Donation Policy: టీటీడీ సంచలన నిర్ణయం.. జీవితాంతం ఉన్న దాతల ప్రివిలేజీలకు చెక్..! ttd donation policy key changes | | ACTPnews

    Last Updated:Jul 16, 2026 2:40 PM IST టీటీడీ డొనేషన్ పాలసీలో మార్పులు: వ్యక్తిగత దాతలకు ప్రివిలేజ్‌లు 20 ఏళ్లకు, సంస్థాగత దాతలకు 15 ఏళ్లకు పరిమితం. కొత్త స్లాబ్‌లు, కొన్ని ప్రివిలేజ్‌ల తొలగింపు. News18 టీటీడీ ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించే భక్తులకు కల్పించే ప్రత్యేక సౌకర్యాల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నో సంవత్సరాలుగా అమలులో ఉన్న డొనేషన్ పాలసీకి పూర్తిగా కొత్త రూపం ఇస్తూ టీటీడీ బోర్డు…

    Continue Reading

  • Date Farming: ఖర్జూరాతో రూ.కోట్లు సంపాదించొచ్చా? తెలంగాణ రైతు ఏమన్నారంటే.. | బిజినెస్ | ACTPnews

    Date Farming: ఖర్జూరాతో రూ.కోట్లు సంపాదించొచ్చా? తెలంగాణ రైతు ఏమన్నారంటే.. | బిజినెస్ | ACTPnews

    Last Updated:Jul 16, 2026 1:33 PM IST ఖర్జూరా సాగును తెలంగాణలో పండించొచ్చా? ఎంత ఖర్చు వస్తుంది? మార్కెటింగ్ ఎలా చేయాలి? పూర్తి వివరాలు తెలుసుకోండి. Date Farming: ఖర్జూరాతో రూ.కోట్లు సంపాదించొచ్చా? తెలంగాణ రైతు ఏమన్నారంటే.. ఎడారి ప్రాంతాల్లో పండే ఖర్జూరాన్ని మన నేలలపై పండించడం సాధ్యమేనా? ఈ ప్రశ్న అడిగితే చాలామంది ‘అసాధ్యం’ అనే సమాధానం ఇస్తారు. కానీ, ఓ రైతు తన సంకల్పంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. తెలంగాణ గడ్డపై ఖర్జూరాన్ని…

    Continue Reading

  • TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి రికార్డు స్థాయిలో విరాళాలు.. ఒక్కరోజే రూ. 96.98 కోట్ల విరాళాల వెల్లువ! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి రికార్డు స్థాయిలో విరాళాలు.. ఒక్కరోజే రూ. 96.98 కోట్ల విరాళాల వెల్లువ! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    నూతన పాలసీ అమలుకు ముందే పోటీ ఈనాడు కథనం ప్రకారం.. సామాన్య భక్తుల దర్శనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో దాతలకు కల్పించే సదుపాయాలను కొంతమేర తగ్గిస్తూ బుధవారం నుంచి తితిదే నూతన పాలసీని అమలులోకి తెచ్చింది. అయితే, అంతకుముందు వరకు (మంగళవారం లోపు) విరాళాలు ఇచ్చిన వారికి పాత నిబంధనల ప్రకారమే సదుపాయాలు కొనసాగిస్తామని తితిదే ప్రకటించింది. దీంతో పాత విధానం ద్వారా లబ్ధి పొందేందుకు దాతలు ఒక్కసారిగా భారీగా తరలివచ్చారు. ఒక్కరోజే 2,460 మంది…

    Continue Reading

  • Hyderabad: హిందూ విద్యార్థికి ఇస్లామిక్ శ్లోకాల హోం వర్క్.. సైదాబాద్ ప్రైవేట్ స్కూల్‌లో టెన్షన్ టెన్షన్! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Hyderabad: హిందూ విద్యార్థికి ఇస్లామిక్ శ్లోకాల హోం వర్క్.. సైదాబాద్ ప్రైవేట్ స్కూల్‌లో టెన్షన్ టెన్షన్! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:Jul 16, 2026 8:19 AM IST విద్యార్థి హోంవర్క్ డైరీని పరిశీలించిన సమయంలో ఈ విషయం వెలుగుచూసింది. డైరీలో రాసి ఉన్న సూచనలను చూసి ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు వెంటనే పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. HYDERABAD Hyderabad: హైదరాబాద్‌ సైదాబాద్లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో చోటుచేసుకున్న ఉదంతం తీవ్ర వివాదానికి దారితీసింది. రెండో తరగతి చదువుతున్న ఒక హిందూ విద్యార్థికి హోంవర్క్‌లో భాగంగా ఇస్లామిక్ మత శ్లోకాలైన ‘కల్మా’, ‘సూరా అల్-ఫాతిహా’లను రాయాలని పాఠశాల…

    Continue Reading

  • RS Praveen Kumar : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్! | ACTPnews

    RS Praveen Kumar : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్! | ACTPnews

    షాబాద్ పోక్సో (POCSO) కేసు నిందితుడు రాజ్కుమార్కు బెయిల్ రావడంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ బిక్షపతి గౌడ్ ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉంటూ నిందితుడికి బెయిల్ వచ్చేలా చేశారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులకు ఇలాంటి కీలకమైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు ఇస్తే మహిళలకు రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. బాధితులను ఓదార్చడానికి వెళ్తున్న తమను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని…

    Continue Reading

  • Kavitha Slams Revanth Reddy : రేవంత్ సర్కార్పై కవిత నిప్పులు! | ACTPnews

    Kavitha Slams Revanth Reddy : రేవంత్ సర్కార్పై కవిత నిప్పులు! | ACTPnews

    తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒకవైపు రైతులను రక్తకన్నీరు పెట్టిస్తూ, మరోవైపు చిన్న రా రైస్ మిల్లర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల సీఎంఆర్ (CMR) బకాయిలు పడ్డ బడా రైస్ మిల్లర్లకు కొమ్ముకాస్తున్న ఈ ప్రభుత్వం, కేవలం లక్షల రూపాయల లేవీ బాకీ ఉన్న చిన్న మిల్లర్లపై కేసులు పెట్టి వేధించడం అన్యాయమని అన్నారు. బడా మిల్లర్ల నుండి బకాయిలు వసూలు…

    Continue Reading

  • CM Revanth Reddy : రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు | ACTPnews

    CM Revanth Reddy : రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు | ACTPnews

    మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లి పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త పారిశ్రామిక విధానాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం, పరిశ్రమలను ప్రోత్సహించడం కోసం గతంలో చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన మంచి పాలసీలను తమ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. వాటికంటే మరింత మెరుగైన ఎనర్జీ, ఇండస్ట్రియల్, టూరిజం, మెడికల్, స్పోర్ట్స్ పాలసీలను తీసుకొచ్చామని చెప్పారు. చైనాతో పోటీ పడే అమరరాజా బ్యాటరీస్ గ్లోబల్ కంపెనీ మహబూబ్నగర్లో రావడం గర్వకారణమని, ఇందులో…

    Continue Reading

  • Tirumala News: గూగుల్‌లో తిరుమల టికెట్స్ అని సెర్చ్ చేస్తున్నారా? ఒక్క నిమిషం.. ఈ పచ్చి నిజం తెలుసుకోండి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    Tirumala News: గూగుల్‌లో తిరుమల టికెట్స్ అని సెర్చ్ చేస్తున్నారా? ఒక్క నిమిషం.. ఈ పచ్చి నిజం తెలుసుకోండి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    Last Updated:Jul 15, 2026 12:55 PM IST తిరుమల వెంకన్న దర్శన టికెట్లు, రూమ్ బుకింగ్‌లపై టీటీడీ కీలక ప్రకటన.. భక్తులు వెంటనే ఈ విషయం తెలుసుకోవాల్సిందే! + Tirumala News: గూగుల్‌లో తిరుమల టికెట్స్ అని సెర్చ్ చేస్తున్నారా? ఒక్క నిమిషం.. ఈ పచ్చి నిజం తెలుసుకోండి! కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. అయితే ఇదే అదనుగా భావించి కొందరు సైబర్…

    Continue Reading

  • Tirupati Trains: తిరుమల వెళ్లే భక్తులకు భారీ గుడ్ న్యూస్.. ఈ రూట్‌లో కొత్తగా స్పెషల్ ట్రైన్స్! | | ACTPnews

    Tirupati Trains: తిరుమల వెళ్లే భక్తులకు భారీ గుడ్ న్యూస్.. ఈ రూట్‌లో కొత్తగా స్పెషల్ ట్రైన్స్! | | ACTPnews

    నిజామాబాద్ దాటిన తర్వాత ప్రయాణం కొనసాగిస్తూ సాయంత్రం 6 గంటలకు రైలు ఆర్మూర్ స్టేషన్ కు చేరుకుంటుంది. ఇక్కడ రెండు నిమిషాల పాటు రైలు హాల్టింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఆర్మూర్ నుంచి బయలుదేరి కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి స్టేషన్ల మీదుగా సాఫీగా ప్రయాణిస్తుంది.  అలాగే జమ్మికుంట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా వెళ్తుంది. ఈ ప్రధాన స్టేషన్ల గుండా సాగే ఈ ప్రత్యేక రైలు…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed