Category: World
All word Telugu news updates
-

Restaurant Service Charge: హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జీ వసూలు చేస్తున్నారా?.. ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలుసా? | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:Jul 20, 2026 10:50 AM IST Restaurant Service Charge Rules: హోటళ్లు, రెస్టారెంట్లలో బిల్లుతో పాటు సర్వీస్ ఛార్జీని కూడా చాలాచోట్ల వసూలు చేస్తున్నారు. అయితే ఈ ఛార్జీ చెల్లించడం పూర్తిగా స్వచ్ఛందం. ఒకవేళ బిల్లులో బలవంతంగా సర్వీస్ ఛార్జీ జతచేస్తే, దాన్ని తొలగించమని అడిగే హక్కు వినియోగదారులకు ఉంది. News18 హోటళ్లు, రెస్టారెంట్లలో భోజనం చేసిన తర్వాత బిల్లు చూసే సమయంలో చాలామందికి ఒక విషయం గమనించే ఉంటారు. ఆహార ధరలు,…
-

SC Status: ‘మతం మారితే ఎస్సీ హోదా పోతుంది’.. మరోసారి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
ఈ కేసేంటి? వివాదం ఎక్కడ మొదలైంది?: ఈ కేసు 2021 సంవత్సరం నాటిది. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా.. పిట్లవానిపాలెం మండలం.. కొత్తపాలెం గ్రామంలో ఇది మొదలైంది. ఆ గ్రామానికి చెందిన చింతాడ ఆనంద్.. పాస్టర్‌గా చేస్తూ, ప్రతి ఆదివారం క్రైస్తవ ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఓ రోజు ప్రార్థన ముగించుకుని ఇంటికి వెళ్తున్న టైంలో తనపై అక్కల రామిరెడ్డి సహా ఐదుగురు దాడి చేసి, కులం పేరుతో తిట్టారని ఆరోపిస్తూ ఆనంద్, చందోలు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.…
-

OpenAI: హైదరాబాద్ టెకీకి జాక్‌పాట్.. ఓపెన్ఏఐలో కీలక బాధ్యతలు | | ACTPnews
Last Updated:Jul 19, 2026 4:20 PM IST OpenAI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో గ్లోబల్ లీడర్‌గా ఉన్న సామ్ ఆల్ట్‌మన్ నేతృత్వంలోని ‘ఓపెన్ఏఐ’ (OpenAI)లో కీలక పదవిని భారత సంతతికి చెందిన ప్రముఖ టెక్ నిపుణుడు ఉదయ్ రుద్దరాజు దక్కించుకున్నారు. ఉదయ్ రుద్దరాజు కంపెనీలో ఒక సంవత్సరం పాటు ‘హెడ్ ఆఫ్ కంప్యూట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’గా విజయవంతంగా బాధ్యతలు నిర్వహించిన అనంతరం, ఆయనను ‘సీటీఓ ఆఫ్ కంప్యూట్’ (CTO of Compute)గా ప్రమోట్ చేసినట్లు…
-

Vande Mataram Bill: ‘వందేమాతరం’ను అవమానిస్తే 3 ఏళ్లు జైలు శిక్ష.. రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం! | | ACTPnews
Last Updated:Jul 19, 2026 7:49 PM IST Vande Mataram Bill: భారత జాతీయ గీతం ‘జనగణమన’, జాతీయ జెండాల తరహాలోనే.. జాతీయ గేయం ‘వందేమాతరం’ (National Song) గౌరవార్థం కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. రాజ్య సభ వందేమాతరం గేయాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించినా లేదా దానిని ఆలపిస్తున్నప్పుడు అడ్డుకున్నా నేరంగా పరిగణించేలా ‘ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ బిల్లు, 2026’ ను సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది.…
-

Top10 News Today: వైభవంగా బోనాల జాతర.. ఏపీలో ఒమిక్రాన్.. రాత్రే ఫిఫా ఫైనల్.. టాప్ 10 వార్తలు ఇవే | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
హైదరాబాద్ లో చారిత్రాత్మక ఆషాఢ బోనాల జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా చారిత్రాత్మక గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారి ఆలయం భక్తులతో పోటెత్తింది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు తలపై బోనాలతో వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. 2- ఓటర్ల జాబితా సవరణపై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ దాటి ప్రజల్లోకి వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.…
-

All Party Meet: అఖిల పక్ష సమావేశంలో రచ్చ.. విపక్షాల వాకౌట్.. తృణమూల్ కాంగ్రెస్ రెబల్స్ పాల్గొనడంపై తీవ్ర అభ్యంతరం! | | ACTPnews
Last Updated:Jul 19, 2026 5:22 PM IST All Party Meet: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఆదివారం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సాంప్రదాయ అఖిల పక్ష సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆల్ పార్టీ మీటింగ్ నుంచి విపక్షలా బాయ్ కాట్ తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి చెందిన పలువురు తిరుగుబాటు ఎంపీలతో కొత్తగా ఏర్పడిన ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా’ (NCPI) సమావేశంలో పాల్గొనడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష నేతలు ఒక్కసారిగా బయటకు…
-

Iran War: రణరంగంగా మారిన కువైట్, జోర్డాన్.. ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం! | | ACTPnews
క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. జోర్డాన్ దాడికి కారణమైన ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) దళాలను, అలాగే ఇరాన్ తీరప్రాంత నిఘా వ్యవస్థలను, వైమానిక రక్షణ కేంద్రాలను, క్షిపణి మరియు డ్రోన్ నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపింది. హార్ముజ్ జలసంధి ద్వారా అంతర్జాతీయ నౌకాయానం, ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలను అడ్డుకునే ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా ఈ…
-

Trump: డబ్బు పిచ్చిలో ట్రంప్ మరో పిచ్చి నిర్ణయం.. మార్కెట్లను శాసించే ఆ పోస్ట్‌లు త్వరగా కావాలంటే రూ. 96 లక్షలు చెల్లించాల్సిందే! | | ACTPnews
Last Updated:Jul 19, 2026 2:23 PM IST Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ట్రూత్ సోషల్ (Truth Social) ప్లాట్‌ఫామ్‌లోని కీలకమైన ప్రముఖుల అకౌంట్ల పోస్టులను సాధారణ వినియోగదారుల కంటే ముందే తెలుసుకునేలా ‘ట్రంప్ మీడియా, టెక్నాలజీ గ్రూప్’ ఒక సరికొత్త పెయిడ్ డేటా సర్వీస్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ట్రంప్ దీనికి ‘ట్రూత్ ఏపీఐ’ (Truth API) అని పేరు పెట్టారు. దీని ద్వారా అత్యంత ప్రభావవంతమైన 10 అకౌంట్ల నుండి…
-

DMK: డీఎంకే యూ-టర్న్? మోదీ ప్రభుత్వ ‘నియోజకవర్గాల పునర్విభజన’ బిల్లుకు మద్దతు! | | ACTPnews
Last Updated:Jul 19, 2026 3:05 PM IST DMK: ఆదివారం జరిగిన సర్వపక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘నియోజకవర్గాల పునర్విభజన బిల్లు’ (Delimitation Bill)పై తమిళనాడు అధికార పార్టీ డీఎంకే (DMK) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎంకే స్టాలిన్ (ఫైల్ ఫోటో) ఈ బిల్లుకు ఎన్డీయే (NDA) ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే అంగీకరించిందని ఆర్‌ఎస్‌పీ (RSP) లోక్‌సభ ఎంపీ ఎన్‌కే ప్రేమచంద్రన్ సంచలన ప్రకటన చేశారు. అయితే,…
-

Parliament Monsoon Session: నేడు ఢిల్లీలో వాడివేడిగా అఖిలపక్ష సమావేశం.. కేంద్రంపై విపక్షాల అస్త్రాలు | | ACTPnews
విపక్షాల అస్త్రాలు – ప్రధాన వివాదాలు: ఈసారి వర్షాకాల సమావేశాల్లో జాతీయ స్థాయి వివాదాలు సభను కుదిపేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించిన నీట్-యూజీ (NEET-UG) ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించేందుకు కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు వ్యూహరచన చేశాయి. అంతేకాకుండా, ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)లో సైనికుల ప్రాణనష్టంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తీవ్రంగా…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












