Category: World
All word Telugu news updates
-

Viksit Bharat: 2047 లక్ష్యానికి ఉక్కు రంగమే బలం.. మోదీ ప్లాన్‌ను వివరించిన కేంద్ర మంత్రి | | ACTPnews
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన “ఉక్కు రంగంలో డిజిటలైజేషన్‌పై చింతన్ శివిర్ 2026” కార్యక్రమంలో పాల్గొన్న కుమారస్వామి, డిజిటలైజేషన్ అనేది ఇప్పుడు ఒక ఎంపిక మాత్రమే కాదని, పరిశ్రమల భవిష్యత్తుకు అత్యవసరమైన అవసరంగా మారిందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పోటీ తీవ్రంగా పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సాంకేతికతను అందిపుచ్చుకున్న పరిశ్రమలే ముందంజలో నిలుస్తాయని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించిన “విక్సిత్ భారత్ 2047” దార్శనికతను ప్రస్తావిస్తూ, భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే ప్రయాణంలో ఉక్కు…
-

Donald Trump: అమెరికా సెనెట్‌లో ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ.. ఇరాన్‌పై సైనిక చర్యను నిలిపివేయాలంటూ తీర్మానం | | ACTPnews
Last Updated:Jun 24, 2026 6:51 AM IST టెహ్రాన్ (ఇరాన్ రాజధాని)తో ఒక దీర్ఘకాలిక ఒప్పందం కోసం శ్వేతసౌధం (వైట్ హౌస్) చర్చలు జరుపుతున్న తరుణంలో, అధ్యక్షుడి నిర్ణయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ (అమెరికా పార్లమెంట్) నుండి వ్యక్తమైన తాజా నిరసనగా ఈ పరిణామం నిలిచింది. డొనాల్డ్ ట్రంప్ Donald Trump: ఇరాన్‌తో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జరుపుతున్న సైనిక చర్యలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తూ అమెరికా సెనెట్ మంగళవారం ఒక కీలక తీర్మానాన్ని…
-

US Visa: అమెరికా వెళ్తున్న హైదరాబాద్ విద్యార్థికి చుక్కెదురు.. వీసా రద్దు.. ఆమ్స్టర్డామ్ ఎయిర్‌పోర్టులో నిలిపివేత.. తర్వాత జరిగింది ఇదే | | ACTPnews
నాకు ఎలాంటి నోటీసులు రాలేదు: విద్యార్థి సదరు విద్యార్థి జనవరి 2025లో ఎఫ్-1 (F-1) వీసాపై అమెరికా వెళ్లాడు. అయితే, జూలై 2025లో తన వీసా రద్దయిన విషయం తనకు ఏమాత్రం తెలియదని అతను పేర్కొన్నాడు. తాను ఎలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్ ఘటనల్లో గానీ, ట్రాఫిక్ ఉల్లంఘనల్లో గానీ పాల్గొనలేదని, వీసా రద్దుకు దారితీసేలా ఎలాంటి శాంతిభద్రతల సమస్యల్లో తాను చిక్కుకోలేదని తెలిపాడు. ఎఫ్-1 (F-1) వీసా అంటే ఏమిటి? అమెరికాలోని గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో…
-

UNSC Meeting: UNలో హైడ్రామా.. జమ్మూ కాశ్మీర్‌పై పాక్‌కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్..! | | ACTPnews
Last Updated:Jun 24, 2026 11:08 AM IST యూఎన్ఎస్సి అరియా ఫార్ములా సమావేశంలో పాకిస్థాన్ జమ్మూ కాశ్మీర్ వ్యాఖ్యలను భారత్ తిరస్కరించింది, ఇది పూర్తిగా భారత అంతర్గత విషయం అని రాయబారి పార్వతనేని హరీష్ స్పష్టం చేశారు. News18 ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) అరియా-ఫార్ములా సమావేశంలో జమ్మూ కాశ్మీర్ అంశంపై పాకిస్థాన్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా తిరస్కరించింది. ఈ వేదికను దాని అసలు లక్ష్యమైన అంతర్జాతీయ శాంతి, భద్రత అంశాల చర్చలకే పరిమితం…
-

NEET: నీట్ పరీక్షల్లో విద్యార్థుల గోల్‌మాల్స్.. 10 మంది అరెస్టు.. అదుపులో మరికొందరు! | | ACTPnews
Last Updated:Jun 22, 2026 4:02 AM IST NEET: కేంద్ర ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటూ.. రెండోసారి జాగ్రత్తగా నీట్ పరీక్షను నిర్వహించగా.. విద్యార్థులు అక్రమాలు చేస్తూ దొరికిపోయారు. ఇలా 10 మంది అరెస్ట్ అయ్యారు. ప్రతీకాత్మక చిత్రం ఆదివారం దేశవ్యాప్తంగా పకడ్బందీ ఏర్పాట్ల నడుమ నీట్ (NEET) రీటెస్టును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించింది. ఈ పరీక్షకు దాదాపు 20 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. అయితే, ఎంతో కట్టుదిట్టమైన భద్రత మధ్య కూడా…
-

Central Govt: పాత వాహనాలకు షాక్.. మూడు నెలలకోసారి కాలుష్య ధృవీకరణ తప్పనిసరి? | | ACTPnews
Last Updated:Jun 23, 2026 5:45 PM IST వాహన యజమానులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించే అవకాశముంది. కొత్త ప్రతిపాదనల ప్రకారం 6 సంవత్సరాల లోపు ఉన్న BS-VI వాహనాలకు PUCC (Pollution Under Control Certificate) గడువును 3 సంవత్సరాలకు పెంచే ఆలోచనలో ఉంది. మరోవైపు పాత వాహనాలపై కఠిన కాలుష్య నిబంధనలు అమలు చేసే అవకాశం ఉంది. PUCC 3.0 కింద రానున్న కీలక మార్పులు ఏమిటో తెలుసుకోండి. News18 దేశంలో వాహనాల…
-

PM Modi Vs Indira Gandhi: ఇందిరా గాంధీ విదేశాంగ విధానం Vs మోదీ ఇండియా ఫస్ట్ వ్యూహం.. ఏది బెస్ట్? | | ACTPnews
అయితే, అరబ్ దేశాలకు ఇందిరా గాంధీ అందించిన ఈ ఏకపక్ష మద్దతు చివరికి భారతదేశానికి ఆశించిన ప్రయోజనాలను అందించలేకపోయిందని విమర్శకులు పేర్కొంటున్నారు. ఎందుకంటే, భారత్ అరబ్ దేశాలకు మద్దతు ఇచ్చినప్పటికీ, చమురు ఎగుమతి దేశాల సంస్థ (OPEC) ముడి చమురు ధరలను సుమారు 300 శాతం పెంచింది. ఈ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపింది. యుద్ధం తర్వాత కూడా అదే విధానాన్ని కొనసాగించిన భారత్ యుద్ధం ముగిసిన తర్వాత కూడా భారత్ తన…
-

Share Market Knowledge: ఈ రోజు స్టాక్ మార్కెట్లో సర్క్యూట్ బ్రేకర్లు, సైడ్కార్లును ఉపయోగించిన సౌత్ కొరియా.. వీటి అర్ధం ఏంటో తెలుసా..? | బిజినెస్ | ACTPnews
Last Updated:Jun 23, 2026 4:01 PM IST Share Market Knowledge: అకస్మాత్తుగా భయాందోళనలతో చెలరేగిన అమ్మకాలను నిలిపివేయడానికి, దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్లో ఈరోజు సర్క్యూట్ బ్రేకర్‌ను ప్రయోగించాల్సి వచ్చింది. అసలు సర్క్యూట్ బ్రేకర్ అంటే ఏమిటి, అది పెట్టుబడిదారులు కోట్ల రూపాయలు నష్టపోకుండా ఎలా నివారిస్తుంది? పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. Share Market Knowledge Share Market Knowledge: ఈ రోజు దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్లో టెక్ ఏఐ (AI)…
-

Qatar gas plant explosion: ఖతార్ గ్యాస్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు.. చమురు మార్కెట్లపై ప్రభావం | | ACTPnews
Last Updated:Jun 22, 2026 9:56 AM IST Qatar gas plant explosion: గల్లంతైన కార్మికుల కోసం ఖతార్ అంతర్జాతీయ సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు, పౌర రక్షణ దళాలు తీవ్రంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రతీకాత్మక చిత్రం ఖతార్‌లోని అత్యంత కీలకమైన రాస్ లఫాన్ (Ras Laffan) పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న బర్జాన్ గ్యాస్ ప్లాంట్‌లో ఆదివారం (జూన్ 21) అర్ధరాత్రి…
-

Extramarital Affair: భార్యకు తెలియకుండా వివాహేతర సంబంధం.. ఆ సీక్రెట్ కెమెరాతో దొరికిపోయాడు! | | ACTPnews
Last Updated:Jun 23, 2026 4:45 AM IST Extramarital Affair: వివాహేతర సంబంధాలు పెట్టుకునేవారు.. తమ యవ్వారం ఎవరికీ తెలియదు అనుకుంటారు. కానీ అడ్డగోలు వ్యవహారాలు ఎప్పటికైనా బయటపడతాయి. అలా ఓ భార్య చేసిన తెలివైన పనితో.. భర్త యవ్వారం బయటపడింది. ప్రతీకాత్మక చిత్రం తమిళనాడు.. కడలూరుకి చెందిన ఓ మహిళ తన భర్త వివాహేతర సంబంధాన్ని కనిపెట్టేందుకు తెలివైన ఎత్తుగడ వేసింది. నిజానికి ఆమె భర్త కానిస్టేబుల్. పేరు అరుళ్ ప్రసాద్. 2024లో అతన్ని…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












