Tag: న
-

Aakash: నా కెరీర్ మలుపుతిప్పే మూవీ కొత్త మలుపు, సినిమా చూసి అమ్మ ఫిదా అయింది.. సింగర్ సునీత కొడుకు | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
ప్రశ్న: మీ తొలి చిత్రం ‘సర్కారు నౌకరి’తో పోలిస్తే ‘కొత్త మలుపు’ ఎలా భిన్నంగా ఉంటుంది? ఆకాష్: ‘సర్కారు నౌకరి’ ఒక పీరియడ్ డ్రామా అయితే, ‘కొత్త మలుపు’ పూర్తిగా భిన్నమైన జానర్‌లో రూపొందింది. ఇది కోనసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే విలేజ్ రొమాంటిక్ లవ్ అండ్ సస్పెన్స్ ఎంటర్‌టైనర్. లవ్, కామెడీ, ఎమోషన్స్‌తో పాటు కథను ముందుకు నడిపే ఆసక్తికరమైన సస్పెన్స్ కూడా ఉంటుంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని నమ్ముతున్నాను. కథకు తగినట్టే ప్రముఖ దర్శకులు…
-

Tollywood Heroine: నా జీవితంలో నిజంగానే ఇది కొత్త మలుపు.. హీరోయిన్ భైరవి | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
ప్రశ్న: మీ నేపథ్యం గురించి చెప్పండి. అస్సాం నుంచి టాలీవుడ్ వరకు మీ ప్రయాణం ఎలా సాగింది? భైరవి ఆర్థ్యా: నేను అస్సాంకు చెందిన అమ్మాయిని. మా కుటుంబంలో అమ్మ, నాన్న, చెల్లెలు అందరూ అక్కడే ఉంటారు. చిన్నప్పటి నుంచే సినిమాలు, నటన అంటే చాలా ఇష్టం. తెలుగు సినిమాలు కూడా చూస్తూ పెరిగిన నేను ఒక రోజు నటిగా మారాలనే కల కనడం ప్రారంభించాను. ఆ కలనే లక్ష్యంగా పెట్టుకుని అడుగులు వేసాను. ప్రశ్న: ‘కొత్త…
-

Women’s T20 World Cup 2026: సచిన్ ఇచ్చిన ఆ చిన్న మెసేజ్ నా మైండ్‌ను రీసెట్ చేసింది: జెమిమా రోడ్రిగ్స్ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 11, 2026 11:26 AM IST గతేడాది నవీ ముంబై వేదికగా జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై అద్భుత ఇన్నింగ్స్ ఆడిన తర్వాత.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పంపిన ఒక టైమ్లీ మెసేజ్ తనను మైండ్ రీసెట్ చేసుకునేలా చేసిందని జెమిమా రోడ్రిగ్స్ పేర్కొంది. జెమీమా రోడ్రిగ్స్ Women’s T20 World Cup 2026: భారత మహిళా క్రికెట్ జట్టు సాధించిన చరిత్రాత్మక వన్డే ప్రపంచకప్ (ODI World Cup) విజయం వెనుక…
-

Buchi Babu Sana: బుచ్చిమావా ఇదేందిది.. నీ సినిమా అంటే హీరో బాడీ పార్ట్ కోయక తప్పదా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 05, 2026 2:40 PM IST బుచ్చిబాబు సన సినిమా అనగానే హీరో బాడీ పార్ట్ కోయడం మస్ట్ అనేది జనం నోళ్ళలో నానిపోతోంది. ఇందుకు ప్రధాన కారణం ఆయన పెద్ది సినిమా. News18 టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టి, తన మొదటి చిత్రం ‘ఉప్పెన’తోనే బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారు దర్శకుడు బుచ్చిబాబు సన. ఆ సినిమా సాధించిన ఘన విజయంతో, ఆయన తన రెండో చిత్రానికే గ్లోబల్ స్టార్…
-

Lalit Modi: దావూద్ ఇబ్రహీం నన్ను చంపాలనుకున్నాడు.. నా కొడుకును కిడ్నాప్ చేశాడు: లలిత్ మోదీ సంచలన కామెంట్స్ | | ACTPnews
Last Updated:Jun 04, 2026 6:11 PM IST ఐపీఎల్ రూపశిల్పి లలిత్ మోదీ దావుద్ ఇబ్రహీంపై సంచలన కామెంట్స్ చేశారు. తనను చాలాసార్లు చంపాలనుకున్నాడని.. తన కొడుకును కిడ్నాప్ చేశాడంటూ కామెంట్స్ చేశాడు. లలిత్ మోదీ Lalit Modi: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మాజీ కమిషనర్ లలిత్ మోదీ దశాబ్ద కాలం తర్వాత సరికొత్త సంచలన నిజాలను వెల్లడించారు. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అతని నేరపూరిత…
-

Peddi Collections: పెద్ది ప్రీమియర్స్ కలెక్షన్స్ ఎంతో తెలుసా? బుచ్చిమావా, నీ లెక్కే వేరులే.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 04, 2026 1:16 PM IST రామ్ చరణ్ కొత్త సినిమా పెద్ది. ఈ రోజే థియేటర్స్ లో అడుగుపెట్టిన ఈ సినిమా నిన్న వేసిన ప్రీమియర్స్ ద్వారానే భారీ వసూళ్లు రాబట్టింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. News18 బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందిన మూవీ పెద్ది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా నేడు అనగా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. గత…
-

Vemula Veeresham | నీ డైలాగ్లు ఆంధ్రాలో కొట్టు..తెలంగాణలో కాదు…! | ACTPnews
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వ విప్, కాంగ్రెస్ నేత వేముల వీరేశం అత్యంత ఘాటుగా స్పందించారు. “నీ సినిమా డైలాగ్లు ఏవైనా ఉంటే ఆంధ్రాలో కొట్టుకో.. ఇక్కడ నడవవు” అంటూ పవన్కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పచ్చగా ఉన్న తెలంగాణలో ప్రజలను రెచ్చగొట్టి అశాంతి సృష్టించాలని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాజకీయంగా ఉనికి కోల్పోయిన బీఆర్ఎస్, బీజేపీలను…
-

Ponnam Prabhakar vs Pawan Kalyan | తెలంగాణ నీ అయ్య జాగీరా.. ఔను..నా అయ్య జాగీరే | ACTPnews
తెలంగాణలో ‘నవనిర్మాణ సభ’ పెట్టడానికి ముందు పవన్ కళ్యాణ్ ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మంత్రి చేసిన విమర్శలపై జనసేన కార్యకర్తలు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ నివాసం వెలుపల మంత్రి పొన్నం ప్రభాకర్కు వ్యతిరేకంగా జనసైనికులు నిరసనకు దిగారు. ఈ క్రమంలో మంత్రిని ఉద్దేశించి “వాడు.. వీడు” అంటూ కొందరు కార్యకర్తలు పరుష పదజాలంతో దూషించడం, తీవ్ర వ్యాఖ్యలు…
-

Jagapathi Babu | 'అప్పల సూరి' నా కెరీర్ లో బెస్ట్ క్యారెక్టర్ | ACTPnews
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ “పెద్ది” (Peddi). జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విజయవాడలో జరిగిన ఈ చిత్ర గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో సీనియర్ నటుడు జగపతి బాబు (Jaggu Bhai) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో తాను పోషించిన ‘అప్పల సూరి’ పాత్ర తన కెరీర్లోనే బెస్ట్ క్యారెక్టర్ అని, తనకు ఇలాంటి గొప్ప పాత్రను…
-

CM Chandrababu | సార్.. నా భూమి కబ్జా చేశారు.. చిటికెలో సాల్వ్ చేసిన సీఎం | ACTPnews
నంద్యాల జిల్లా డోన్ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతాన్ని గుర్తు చేస్తూ వేదికపైనే సమస్యను పరిష్కరించారు. ప్యాపిలీ మండలానికి చెందిన పొలెం రామచంద్ర అనే వ్యక్తి, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన 110 ఏళ్ల నాటి భూమిని కబ్జా చేశారని సీఎంకు మొరపెట్టుకున్నాడు. అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేయడంతో, చంద్రబాబు వెంటనే **డోన్ ఆర్డీఓ (RDO)**ను వేదికపైకి పిలిపించారు. “బాధితుడిని ఎందుకు తిప్పుకుంటున్నారు?” అని ప్రశ్నిస్తూ, తక్షణమే…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











