Author: Sanju

  • CM Chandrababu Naidu Campaign in Tamil Nadu | తమిళనాడులో చంద్రబాబు బహిరంగ సభ | ACTPnews

    CM Chandrababu Naidu Campaign in Tamil Nadu | తమిళనాడులో చంద్రబాబు బహిరంగ సభ | ACTPnews

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేడు కృష్ణగిరి జిల్లాలో పర్యటించారు. హోసూరు ఎన్డీయే (NDA) అభ్యర్థి బాలకృష్ణ రెడ్డి, తళి అభ్యర్థి నగేశ్ కుమార్ తరపున ఆయన రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. “హోసూరులో వస్తున్న స్పందన చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైబ్ ఇక్కడ కూడా కనిపిస్తోంది” అని వ్యాఖ్యానించారు. పొరుగు రాష్ట్రంలో నివసిస్తున్న తెలుగు వారు మరియు ఎన్డీయే మద్దతుదారులు…

    Continue Reading

  • Virosh: ప్రపంచ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘విరోష్’ జంట.. ఇదెక్కడి క్రేజ్‌రా మామ..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Virosh: ప్రపంచ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘విరోష్’ జంట.. ఇదెక్కడి క్రేజ్‌రా మామ..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Last Updated:May 14, 2026 3:26 PM IST సినిమా ఇండస్ట్రీలో కొన్ని జంటల ప్రేమకథలు అభిమానులకు చాలా స్పెషల్‌గా అనిపిస్తాయి. అలాంటి ఒక అందమైన లవ్‌స్టోరీనే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలది. వీరి రిలేషన్‌పై ఏళ్లుగా ఎన్నో రూమర్స్ వచ్చాయి. వెకేషన్స్‌లో మీడియా కంటపడినా అఫీషియల్‌గా మాత్రం ఎప్పుడూ కన్ఫర్మ్ చేయలేదు. News18 సినిమా ఇండస్ట్రీలో కొన్ని జంటల ప్రేమకథలు అభిమానులకు చాలా స్పెషల్‌గా అనిపిస్తాయి. అలాంటి ఒక అందమైన లవ్‌స్టోరీనే విజయ్ దేవరకొండ, రష్మిక…

    Continue Reading

  • Jeevan Reddy Protest | రైతులతో కలిసి హైవేపై జీవన్ రెడ్డి ధర్నా..! | ACTPnews

    Jeevan Reddy Protest | రైతులతో కలిసి హైవేపై జీవన్ రెడ్డి ధర్నా..! | ACTPnews

    మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో బుధవారం (మే 6, 2026) ఉద్రిక్తత నెలకొంది. అకాల వర్షాల వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద షెడ్డు కూలి నలుగురు రైతులు మృతి చెందిన ఘటనపై బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రెడ్డితో కలిసి జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. సుమారు నాలుగు గంటల పాటు రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి రోడ్డుపైనే బైఠాయించడంతో…

    Continue Reading

  • IPL 2026: గుజరాత్ చేతిలో ఓడిన సన్‌రైజర్స్ భారీ షాక్.. ప్యాట్ కమిన్స్‌కు భారీ షాక్.. రూ. 12 లక్షల జరిమానా! | క్రీడా వార్తలు | ACTPnews

    IPL 2026: గుజరాత్ చేతిలో ఓడిన సన్‌రైజర్స్ భారీ షాక్.. ప్యాట్ కమిన్స్‌కు భారీ షాక్.. రూ. 12 లక్షల జరిమానా! | క్రీడా వార్తలు | ACTPnews

    Last Updated:May 13, 2026 11:08 AM IST నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయానికి ఓవర్ల కోటాను పూర్తి చేయడంలో హైదరాబాద్ జట్టు విఫలమవడంతో ఈ చర్యలు తీసుకున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ IPL 2026: ఐపీఎల్ 2026 (IPL2026) సీజన్‌లో దూసుకుపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ టైటాన్స్‌తో మంగళవారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ పాట్ కమిన్స్‌కు…

    Continue Reading

  • Purushaha: సమ్మర్‌ స్పెషల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ ‘పురుష:’.. మే 22న గ్రాండ్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Purushaha: సమ్మర్‌ స్పెషల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ ‘పురుష:’.. మే 22న గ్రాండ్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Last Updated:May 14, 2026 3:26 PM IST పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయం అవుతూ సమ్మర్‌ స్పెషల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ గా రాబోతున్న సినిమా ‘పురుష:’. తాజాగా ఈ సినిమా గురించిన ఆసక్తికర విషయాలు పంచుకుంది చిత్ర యూనిట్. News18 బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు ‘పురుష:’ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఈ మూవీకి వీరు వులవల…

    Continue Reading

  • CM Chandrababu Naidu Attends 'Praja Vedika' | ప్రజా వేదిక వేదికగా సీఎం అభివృద్ధి గర్జన | ACTPnews

    CM Chandrababu Naidu Attends 'Praja Vedika' | ప్రజా వేదిక వేదికగా సీఎం అభివృద్ధి గర్జన | ACTPnews

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కృష్ణా జిల్లా పామిడిముక్కల గ్రామంలో నిర్వహించిన ‘ప్రజా వేదిక’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 22 నెలలుగా రాష్ట్రాన్ని పునర్నిర్మించే దిశగా తమ ప్రభుత్వం అలుపెరగని కృషి చేస్తోందని పేర్కొన్నారు. మేడే సందర్భంగా రాష్ట్రంలోని కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు 62,47,000 మంది లబ్ధిదారులకు ₹63,188 కోట్ల సంక్షేమ సాయం అందించామని సీఎం స్పష్టం…

    Continue Reading

  • Nara Lokesh vs Chidambaram: లోకేష్ వర్సెస్ చిదంబరం.. డీలిమిటేషన్‌పై ఎక్స్ వేదికగా రచ్చ | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    Nara Lokesh vs Chidambaram: లోకేష్ వర్సెస్ చిదంబరం.. డీలిమిటేషన్‌పై ఎక్స్ వేదికగా రచ్చ | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    Last Updated:May 22, 2026 9:49 AM IST నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఏపీ మంత్రి నారా లోకేష్ మధ్య ‘ఎక్స్’ వేదికగా మాటల యుద్ధం నడిచింది. 2026 తర్వాత దక్షిణాది సీట్ల వర్గీకరణ, ప్రయోజనాలపై ఇరు నేతలు లెక్కలతో పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. News18 దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. జనాభా ప్రాతిపదికన స్థానాలను కేటాయిస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందనే…

    Continue Reading

  • Kharge Slams PM Modi | మోదీ ఓ టెర్రరిస్ట్..  ఖర్గే సంచలన వ్యాఖ్యలు | ACTPnews

    Kharge Slams PM Modi | మోదీ ఓ టెర్రరిస్ట్.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు | ACTPnews

    కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మంగళవారం చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. విపక్ష నేతలను భయభ్రాంతులకు గురిచేస్తూ, ఎన్నికైన ప్రభుత్వాలను కూలుస్తున్న ప్రధాని మోదీ ఒక ‘రాజకీయ ఉగ్రవాది’ అంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. ఒక దేశ ప్రధానిని ఉగ్రవాదితో పోల్చడం ఖర్గే దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని,…

    Continue Reading

  • Barabar Premistha: అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండ్ అవుతున్న చంద్రహాస్ ‘బరాబర్ ప్రేమిస్తా’.. డిజిటల్ వేదికపై సూపర్ రెస్పాన్స్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Barabar Premistha: అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండ్ అవుతున్న చంద్రహాస్ ‘బరాబర్ ప్రేమిస్తా’.. డిజిటల్ వేదికపై సూపర్ రెస్పాన్స్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Last Updated:May 14, 2026 6:05 PM IST ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌ నటించిన రీసెంట్‌ హిట్ సినిమా ‘బరాబర్ ప్రేమిస్తా’. ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చి ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంటోంది. News18 ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌ నటించిన రీసెంట్‌ హిట్ సినిమా ‘బరాబర్ ప్రేమిస్తా’. సంపత్ రుద్ర దర్శకత్వంతో వచ్చిన ఈ చిత్రంలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ కథానాయికగా నటించారు. అర్జున్ మహీ (‘ఇష్టంగా’ ఫేమ్) విలన్‌గా మెప్పించారు.…

    Continue Reading

  • కరోనా క్రైసిస్‌లో సినీ జర్నలిస్టులకు తెలుగు ఫిల్మ్స్ జర్నలిస్ట్స్ అసోషియేషన్ సాయం.. | Coronavirus | ACTPnews

    కరోనా క్రైసిస్‌లో సినీ జర్నలిస్టులకు తెలుగు ఫిల్మ్స్ జర్నలిస్ట్స్ అసోషియేషన్ సాయం.. | Coronavirus | ACTPnews

    Last Updated:Apr 03, 2020 5:12 PM IST క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల ఏర్ప‌డిన క్రైసిస్ అంతా ఇంతా కాదు. ప్ర‌పంచం మెత్తం అత‌లాకుత‌ల‌మవుతుంది. ఎక్క‌డి వారు అక్క‌డే వుండిపోవాలి అంటూ లాక్‌డౌన్ ప్ర‌కటించిన.. క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల ఏర్ప‌డిన క్రైసిస్ అంతా ఇంతా కాదు. ప్ర‌పంచం మెత్తం అత‌లాకుత‌ల‌మవుతుంది. ఎక్క‌డి వారు అక్క‌డే వుండిపోవాలి అంటూ లాక్‌డౌన్ ప్ర‌కటించిన తర్వాత అంద‌రికి ఏం చేయాలో తెలియ‌ని అయోమ‌య ప‌రిస్థితిలో అంద‌రూ వుండిపోయారు. ఒక ప‌క్క తెలుగు…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports