Category: India

All Indian states Telugu news updates

  • Stalin’s Bold Video: “అవును.. నేను మా నాన్న కంటే డేంజర్! స్టాలిన్ సంచలన వీడియో! | ACTPnews

    Stalin’s Bold Video: “అవును.. నేను మా నాన్న కంటే డేంజర్! స్టాలిన్ సంచలన వీడియో! | ACTPnews

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు రెండు రోజుల ముందు సీఎం ఎం.కె. స్టాలిన్ విడుదల చేసిన వీడియో రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. “2021 ఎన్నికల సమయంలో స్టాలిన్.. కరుణానిధి కంటే ప్రమాదకరమైన వ్యక్తి అని కొందరు విమర్శించారు. కరుణానిధి గారితో నన్ను నేను ఎప్పుడూ పోల్చుకోలేను.. ఆయన నాకు తండ్రి మాత్రమే కాదు, గొప్ప నాయకుడు. అయితే, నన్ను ఆయన కంటే డేంజర్ అని పిలిచినప్పుడు నాకో విషయం గుర్తొస్తుంది.. తమిళనాడుకు ద్రోహం చేయాలని చూసేవారికి, మా…

    Continue Reading

  • Suvendu Adhikari Alleges Hindu Voters Threatened in Nandigram | హిందూ ఓటర్లను బెదిరిస్తున్నారు | ACTPnews

    Suvendu Adhikari Alleges Hindu Voters Threatened in Nandigram | హిందూ ఓటర్లను బెదిరిస్తున్నారు | ACTPnews

    పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2026 తొలి దశ పోలింగ్ వేళ నందిగ్రామ్లో రాజకీయ వేడి రాజుకుంది. నందిగ్రామ్ మరియు భవానీపూర్ నియోజకవర్గాల బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక హత్య కేసులో నిందితుడైన షేక్ షాహాబుద్దీన్ అనుచరులు హిందూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, వారిని ఓటు వేయనీయకుండా అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. స్వేచ్ఛాయుత పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. Source…

    Continue Reading

  • West Bengal Election Violence: బీజేపీ అభ్యర్థిని పరిగెత్తించి కొట్టారు | ముర్షిదాబాద్లో రణరంగం! | ACTPnews

    West Bengal Election Violence: బీజేపీ అభ్యర్థిని పరిగెత్తించి కొట్టారు | ముర్షిదాబాద్లో రణరంగం! | ACTPnews

    పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ గురువారం (ఏప్రిల్ 23) భారీ హింసకు వేదికైంది. ముర్షిదాబాద్లోని నవోడాలో ఏజేయూపీ (AJUP) అధినేత, రెజినగర్ అభ్యర్థి హుమాయున్ కబీర్ కాన్వాయ్పై దుండగులు ఇటుకలు, కర్రలతో దాడి చేసి వాహనాలను ధ్వంసం చేశారు. అలాగే దక్షిణ దినాజ్పూర్లో కుమార్గంజ్ బీజేపీ అభ్యర్థి శుభేందు సర్కార్ను అల్లరిమూకలు పరిగెత్తించి కొట్టే ప్రయత్నం చేయగా, ఆయన తన ప్రాణాలను రక్షించుకోవడానికి సెక్యూరిటీతో కలిసి పరుగులు తీశారు. ముర్షిదాబాద్లోని పలు ప్రాంతాల్లో…

    Continue Reading

  • Vijay Sethupathi Votes: ఓటువేసిన విజయ్ సేతపతి.. ఎగబడిన ఫ్యాన్స్ | ACTPnews

    Vijay Sethupathi Votes: ఓటువేసిన విజయ్ సేతపతి.. ఎగబడిన ఫ్యాన్స్ | ACTPnews

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి గురువారం (ఏప్రిల్ 23) చెన్నైలోని కిల్పాక్ (Kilpauk) హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. విజయ్ సేతుపతి వస్తున్నారన్న సమాచారంతో అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆయనను చూసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు ఫ్యాన్స్ ఎగబడటంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. పోలీసులు అతికష్టం మీద జనాలను నియంత్రించి ఆయనకు దారి చేశారు. ఓటు వేసిన అనంతరం విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. “ఓటు…

    Continue Reading

  • Amit Shah Bengal Prediction: దీదీ ఓటమి ఖాయం.. మాకు బంపర్ మెజార్టీ పక్కా | ACTPnews

    Amit Shah Bengal Prediction: దీదీ ఓటమి ఖాయం.. మాకు బంపర్ మెజార్టీ పక్కా | ACTPnews

    పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ సరళిపై కేంద్ర మంత్రి అమిత్ షా కోల్కతాలో కీలక వ్యాఖ్యలు చేశారు. మొదటి విడతలో పోలింగ్ జరిగిన 152 స్థానాల్లో బీజేపీ 110కి పైగా సీట్లు గెలుచుకోబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. “బెంగాల్ ప్రజలు భయం నుంచి భరోసా వైపు ప్రయాణిస్తున్నారు.. దీదీ ఓటమి ఖాయం, బీజేపీ రాక సిద్ధం” అని ఆయన నినదించారు. బయటి వ్యక్తులు సీఎం అవుతారంటూ మమతా బెనర్జీ చేస్తున్న ప్రచారాన్ని…

    Continue Reading

  • Mamata Alleges BJP Rigging | బీజేపీ రిగ్గింగ్ చేస్తోంది..దీదీ సంచలన కామెంట్స్! | ACTPnews

    Mamata Alleges BJP Rigging | బీజేపీ రిగ్గింగ్ చేస్తోంది..దీదీ సంచలన కామెంట్స్! | ACTPnews

    పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై నిప్పులు చెరిగారు. రెండో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో ఆమె భవానీపూర్ నియోజకవర్గంలో పర్యటించి, పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ బలవంతంగా ఎన్నికలను రిగ్గింగ్ చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రం వెలుపల నుంచి వచ్చిన ఎన్నికల పరిశీలకులు (Observers) బీజేపీ ఏజెంట్లలా పనిచేస్తున్నారని, టీఎంసీ ఏజెంట్లను లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్ర బలగాలు (CRPF) స్థానిక పోలీసుల ప్రమేయం లేకుండా…

    Continue Reading

  • Actor Vijay : షిరిడీ సాయిబాబా సన్నిధిలో విజయ్.. ఫలితాలకు ముందు దళపతి ‘విజయ’ ప్రార్థనలు! | | ACTPnews

    Actor Vijay : షిరిడీ సాయిబాబా సన్నిధిలో విజయ్.. ఫలితాలకు ముందు దళపతి ‘విజయ’ ప్రార్థనలు! | | ACTPnews

    Last Updated: Apr 29, 2026, 16:22 IST తమిళనాడు ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గరపడుతున్న వేళ, టీవీకే (TVK) అధినేత, నటుడు విజయ్ ఆధ్యాత్మిక బాట పట్టారు. మంగళవారం ఆయన మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబాను దర్శించుకున్నారు. బాబా గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన విజయ్, అనంతరం మధ్యాహ్న హారతిలో పాల్గొన్నారు. విజయ్ రాకతో షిరిడీ పరిసర ప్రాంతాలు అభిమానుల కోలాహలంతో నిండిపోయాయి. “విజయ్ ఖచ్చితంగా విజయం సాధిస్తారని, ఆయనపై బాబా ఆశీస్సులు ఉంటాయని” అభిమానులు Vox…

    Continue Reading

  • Ganga Expressway | యూపీలో గంగా ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించిన ప్రధాని మోదీ.. | ACTPnews

    Ganga Expressway | యూపీలో గంగా ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించిన ప్రధాని మోదీ.. | ACTPnews

    ఉత్తరప్రదేశ్లో రవాణా రంగాన్ని మలుపు తిప్పే గంగా ఎక్స్ప్రెస్ వేను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అధికారికంగా ప్రారంభించారు. సుమారు 36,230 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ 594 కిలోమీటర్ల పొడవైన హై-స్పీడ్ కారిడార్ మేరఠ్ మరియు ప్రయాగ్రాజ్ నగరాలను కలుపుతుంది. దీనివల్ల గతంలో 12 గంటలు పట్టే ప్రయాణం ఇప్పుడు కేవలం 6 గంటలకే సాధ్యం కానుంది. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని వారణాసిలోని కాశీ విశ్వనాథుని దర్శించుకుని గర్భాలయంలో ప్రత్యేక అభిషేకాలు…

    Continue Reading

  • Mamata Banerjee Votes in Bhabanipur | ఓటు వేసిన దీదీ.. పోలీసులపై ఆగ్రహం | ACTPnews

    Mamata Banerjee Votes in Bhabanipur | ఓటు వేసిన దీదీ.. పోలీసులపై ఆగ్రహం | ACTPnews

    పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం భవానీపూర్లోని మిత్ర ఇన్స్టిట్యూట్లో తన ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు ‘స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా’ జరుగుతున్నాయన్న ఈసీ ప్రకటనలను ఆమె తోసిపుచ్చారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి “దురాగతాలను” ఎప్పుడూ చూడలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బలగాలు బూత్ల వద్ద సామాన్య ప్రజలను, ముఖ్యంగా మహిళలను, పిల్లలను కూడా కొడుతున్నాయని…

    Continue Reading

  • Bhawanipur Clash: టీఎంసీ కార్యకర్తలను పరిగెత్తించిన సువేందు #shorts | ACTPnews

    Bhawanipur Clash: టీఎంసీ కార్యకర్తలను పరిగెత్తించిన సువేందు #shorts | ACTPnews

    పశ్చిమ బెంగాల్ ఎన్నికల రెండో దశ పోలింగ్ వేళ భవానీపూర్ రణరంగంగా మారింది. బుధవారం ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఒక పోలింగ్ బూత్ను సందర్శిస్తున్న సమయంలో టీఎంసీ కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన బీజేపీ కార్యకర్తలు టీఎంసీ శ్రేణులపై ఎదురుదాడికి దిగి, వారిని వీధుల్లో పరిగెత్తించారు. ఈ ఘర్షణలతో భవానీపూర్ గల్లీల్లో ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. టీఎంసీ కార్యకర్తలను ‘బయటి వ్యక్తులు’గా అభివర్ణించిన సువేందు, వారు…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports