Category: India
All Indian states Telugu news updates
-

Modi-Lee Summit 2026: హైదరాబాద్ హౌస్లో మోదీ – లీ జే-మ్యుంగ్ భేటీ.. | ACTPnews
[ad_1] ప్రధాని నరేంద్ర మోదీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ సోమవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక, రక్షణ మరియు సాంకేతిక రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడంపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా భారత్-దక్షిణ కొరియా మైత్రికి చిహ్నంగా ఇరువురు నేతలు కలిసి ఒక మొక్కను నాటారు. సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ మరియు డిజిటల్ టెక్నాలజీ వంటి రంగాల్లో కీలక ఒప్పందాలు జరగనున్నాయి. అంతకుముందు రాష్ట్రపతి భవన్లో…
-

CM Chandrababu Naidu Campaign in Tamil Nadu | తమిళనాడులో చంద్రబాబు బహిరంగ సభ | ACTPnews
[ad_1] తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేడు కృష్ణగిరి జిల్లాలో పర్యటించారు. హోసూరు ఎన్డీయే (NDA) అభ్యర్థి బాలకృష్ణ రెడ్డి, తళి అభ్యర్థి నగేశ్ కుమార్ తరపున ఆయన రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. “హోసూరులో వస్తున్న స్పందన చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైబ్ ఇక్కడ కూడా కనిపిస్తోంది” అని వ్యాఖ్యానించారు. పొరుగు రాష్ట్రంలో నివసిస్తున్న తెలుగు వారు మరియు ఎన్డీయే…
-

Kharge Slams PM Modi | మోదీ ఓ టెర్రరిస్ట్.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు | ACTPnews
[ad_1] కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మంగళవారం చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. విపక్ష నేతలను భయభ్రాంతులకు గురిచేస్తూ, ఎన్నికైన ప్రభుత్వాలను కూలుస్తున్న ప్రధాని మోదీ ఒక ‘రాజకీయ ఉగ్రవాది’ అంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. ఒక దేశ ప్రధానిని ఉగ్రవాదితో పోల్చడం ఖర్గే దిగజారుడు రాజకీయాలకు…
-

Stalin’s Bold Video: “అవును.. నేను మా నాన్న కంటే డేంజర్! స్టాలిన్ సంచలన వీడియో! | ACTPnews
[ad_1] తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు రెండు రోజుల ముందు సీఎం ఎం.కె. స్టాలిన్ విడుదల చేసిన వీడియో రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. “2021 ఎన్నికల సమయంలో స్టాలిన్.. కరుణానిధి కంటే ప్రమాదకరమైన వ్యక్తి అని కొందరు విమర్శించారు. కరుణానిధి గారితో నన్ను నేను ఎప్పుడూ పోల్చుకోలేను.. ఆయన నాకు తండ్రి మాత్రమే కాదు, గొప్ప నాయకుడు. అయితే, నన్ను ఆయన కంటే డేంజర్ అని పిలిచినప్పుడు నాకో విషయం గుర్తొస్తుంది.. తమిళనాడుకు ద్రోహం చేయాలని చూసేవారికి,…
-

Suvendu Adhikari Alleges Hindu Voters Threatened in Nandigram | హిందూ ఓటర్లను బెదిరిస్తున్నారు | ACTPnews
[ad_1] పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2026 తొలి దశ పోలింగ్ వేళ నందిగ్రామ్లో రాజకీయ వేడి రాజుకుంది. నందిగ్రామ్ మరియు భవానీపూర్ నియోజకవర్గాల బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక హత్య కేసులో నిందితుడైన షేక్ షాహాబుద్దీన్ అనుచరులు హిందూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, వారిని ఓటు వేయనీయకుండా అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. స్వేచ్ఛాయుత పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.…
-

West Bengal Election Violence: బీజేపీ అభ్యర్థిని పరిగెత్తించి కొట్టారు | ముర్షిదాబాద్లో రణరంగం! | ACTPnews
[ad_1] పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ గురువారం (ఏప్రిల్ 23) భారీ హింసకు వేదికైంది. ముర్షిదాబాద్లోని నవోడాలో ఏజేయూపీ (AJUP) అధినేత, రెజినగర్ అభ్యర్థి హుమాయున్ కబీర్ కాన్వాయ్పై దుండగులు ఇటుకలు, కర్రలతో దాడి చేసి వాహనాలను ధ్వంసం చేశారు. అలాగే దక్షిణ దినాజ్పూర్లో కుమార్గంజ్ బీజేపీ అభ్యర్థి శుభేందు సర్కార్ను అల్లరిమూకలు పరిగెత్తించి కొట్టే ప్రయత్నం చేయగా, ఆయన తన ప్రాణాలను రక్షించుకోవడానికి సెక్యూరిటీతో కలిసి పరుగులు తీశారు. ముర్షిదాబాద్లోని పలు…
-

Vijay Sethupathi Votes: ఓటువేసిన విజయ్ సేతపతి.. ఎగబడిన ఫ్యాన్స్ | ACTPnews
[ad_1] తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి గురువారం (ఏప్రిల్ 23) చెన్నైలోని కిల్పాక్ (Kilpauk) హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. విజయ్ సేతుపతి వస్తున్నారన్న సమాచారంతో అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆయనను చూసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు ఫ్యాన్స్ ఎగబడటంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. పోలీసులు అతికష్టం మీద జనాలను నియంత్రించి ఆయనకు దారి చేశారు. ఓటు వేసిన అనంతరం విజయ్ సేతుపతి మాట్లాడుతూ..…
-

Amit Shah Bengal Prediction: దీదీ ఓటమి ఖాయం.. మాకు బంపర్ మెజార్టీ పక్కా | ACTPnews
[ad_1] పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ సరళిపై కేంద్ర మంత్రి అమిత్ షా కోల్కతాలో కీలక వ్యాఖ్యలు చేశారు. మొదటి విడతలో పోలింగ్ జరిగిన 152 స్థానాల్లో బీజేపీ 110కి పైగా సీట్లు గెలుచుకోబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. “బెంగాల్ ప్రజలు భయం నుంచి భరోసా వైపు ప్రయాణిస్తున్నారు.. దీదీ ఓటమి ఖాయం, బీజేపీ రాక సిద్ధం” అని ఆయన నినదించారు. బయటి వ్యక్తులు సీఎం అవుతారంటూ మమతా బెనర్జీ చేస్తున్న…
-

Mamata Alleges BJP Rigging | బీజేపీ రిగ్గింగ్ చేస్తోంది..దీదీ సంచలన కామెంట్స్! | ACTPnews
[ad_1] పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై నిప్పులు చెరిగారు. రెండో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో ఆమె భవానీపూర్ నియోజకవర్గంలో పర్యటించి, పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ బలవంతంగా ఎన్నికలను రిగ్గింగ్ చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రం వెలుపల నుంచి వచ్చిన ఎన్నికల పరిశీలకులు (Observers) బీజేపీ ఏజెంట్లలా పనిచేస్తున్నారని, టీఎంసీ ఏజెంట్లను లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్ర బలగాలు (CRPF) స్థానిక పోలీసుల ప్రమేయం…
-

Actor Vijay : షిరిడీ సాయిబాబా సన్నిధిలో విజయ్.. ఫలితాలకు ముందు దళపతి ‘విజయ’ ప్రార్థనలు! | | ACTPnews
[ad_1] Last Updated: Apr 29, 2026, 16:22 IST తమిళనాడు ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గరపడుతున్న వేళ, టీవీకే (TVK) అధినేత, నటుడు విజయ్ ఆధ్యాత్మిక బాట పట్టారు. మంగళవారం ఆయన మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబాను దర్శించుకున్నారు. బాబా గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన విజయ్, అనంతరం మధ్యాహ్న హారతిలో పాల్గొన్నారు. విజయ్ రాకతో షిరిడీ పరిసర ప్రాంతాలు అభిమానుల కోలాహలంతో నిండిపోయాయి. “విజయ్ ఖచ్చితంగా విజయం సాధిస్తారని, ఆయనపై బాబా ఆశీస్సులు ఉంటాయని” అభిమానులు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












