Author: Sanju

  • Sandigdham Review: సందిగ్ధం మూవీ రివ్యూ.. క్రైమ్, సస్పెన్స్ నేపథ్యంలో సాగే ఈ కథ ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Sandigdham Review: సందిగ్ధం మూవీ రివ్యూ.. క్రైమ్, సస్పెన్స్ నేపథ్యంలో సాగే ఈ కథ ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    కథ విషయానికి వస్తే.. దేవ్ (నిహాల్) ఒక సిన్సియర్ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్. అతను మేఘన (ప్రియా దేశ్ పాగ్) అనే స్థానిక అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆమెపై ఉన్న ప్రేమతో, ఆ ఊరి ప్రజల అవసరాల కోసం ఒక అత్యాధునిక హాస్పిటల్‌ను కూడా నిర్మిస్తాడు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో, దేవ్‌ జీవితంలోకి సత్య (అర్జున్), కళ్యాణి (కాజల్ తివారి) అనే ఇద్దరు వ్యక్తులు ప్రవేశిస్తారు. మానవతా దృక్పథంతో దేవ్ వారికి ఆశ్రయం ఇస్తాడు. అయితే…

    Continue Reading

  • Top10 News: ఇరాన్‌కి ట్రంప్ వార్నింగ్.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews

    Top10 News: ఇరాన్‌కి ట్రంప్ వార్నింగ్.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews

    ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలతో తొలివిడత రూ.2,000 కోట్లు విడుదల చేశారు. 100 రోజుల్లో రూ.6,000 కోట్ల బకాయిలు చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారు. రిటైర్డ్‌ ఉద్యోగుల GPF బకాయిలు 100 శాతం క్లియర్‌ చేశారు. మే 2025 వరకు కమ్యూటేషన్‌ బకాయిలు పూర్తిగా చెల్లింపులు చేశారు. మిగిలిన రూ.4,000 కోట్లు కూడా త్వరలోనే ప్రభుత్వం జమ చేయనుంది. ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం: ధాన్యం కొనుగోళ్ల…

    Continue Reading

  • YSRCP Shyamala | నారా లోకేష్పై యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు! | ACTPnews

    YSRCP Shyamala | నారా లోకేష్పై యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు! | ACTPnews

    తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వేదికగా జరిగిన మీడియా సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల మంత్రి నారా లోకేష్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోకేష్ను ‘సకలశాఖ మంత్రి’ అంటూ ఎద్దేవా చేసిన ఆమె, మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. దేశవ్యాప్తంగా అమలు కాబోతున్న మహిళా రిజర్వేషన్లకు తామేదో ముందే చేశామన్నట్లు లోకేష్ అడ్వాన్స్డ్ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. మహిళా భద్రత గురించి మాట్లాడే ముందు, ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్…

    Continue Reading

  • Hit And Run: డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ హిట్ అండ్ రన్.. ఫస్ట్ లుక్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Hit And Run: డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ హిట్ అండ్ రన్.. ఫస్ట్ లుక్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Last Updated:May 29, 2026 8:57 PM IST సంజయ్ రావ్, నటాషా సింగ్ ప్రధాన పాత్రల్లో త్వరలో రానున్న చిత్రం ‘హిట్ అండ్ రన్’. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. News18 క్రైమ్, థ్రిల్లర్ జానర్‌లకు ఉండే క్రేజ్ అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆడియెన్స్ డిఫరెంట్ కంటెంట్‌ను ఎక్స్‌పీరియెన్స్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో క్రైమ్, థ్రిల్లర్ జానర్‌లకు మరింత డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం సంజయ్ రావ్, నటాషా సింగ్ ప్రధాన…

    Continue Reading

  • Ambati Rambabu : లోకేష్కు సిగ్గుంటే వెంటనే రాజీనామా చేయాలి! | ACTPnews

    Ambati Rambabu : లోకేష్కు సిగ్గుంటే వెంటనే రాజీనామా చేయాలి! | ACTPnews

    తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్పై వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. లోకేష్కు సిగ్గు ఉంటే వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ పేరుతో ప్రభుత్వం మోసం చేసిందని, ఇది ‘దగా డీఎస్సీ’ అని ఆయన ఆరోపించారు. స్పోర్ట్స్ సర్టిఫికెట్లు డబ్బులకు అమ్ముకున్నారని కూడా అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరీక్షలు నిర్వహించే వారే పరీక్షలు రాయడం ఎలా సాధ్యమని ప్రశ్నించిన ఆయన, ఈ వ్యవహారంపై సీబీఐ…

    Continue Reading

  • Telugu Movie: చైతూ ‘వృషకర్మ’ రిలీజ్ డేట్ లీక్.. థియేటర్లలో ట్రెజర్ హంటర్ వేట ఆ నెలలోనే! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Telugu Movie: చైతూ ‘వృషకర్మ’ రిలీజ్ డేట్ లీక్.. థియేటర్లలో ట్రెజర్ హంటర్ వేట ఆ నెలలోనే! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Last Updated:May 29, 2026 8:18 PM IST నాగచైతన్య నటిస్తున్న అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ 2026 డిసెంబర్‌లో భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం నాగచైతన్య చేసిన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. News18 అక్కినేని నాగచైతన్య నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వృషకర్మ’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై సినీ అభిమానుల్లో భారీ హైప్ నెలకొనగా, తాజాగా విడుదల తేదీకి సంబంధించిన వార్తలు సోషల్…

    Continue Reading

  • DK Shiva Kumar: కర్నాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్.. జోరుగా ఏర్పాట్లు! | | ACTPnews

    DK Shiva Kumar: కర్నాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్.. జోరుగా ఏర్పాట్లు! | | ACTPnews

    Last Updated:May 29, 2026 6:26 PM IST DK Shiva Kumar: మొత్తానికి డీకే అనుకున్నది సాధిస్తున్నారు. కుర్చీని వదిలేందుకు ఏమాత్రం ఆసక్తి చూపని సిద్ధరామయ్యను తన వ్యూహంతో గద్దె దింపారు. ఇక ఇప్పుడు డీకే వంతు. ఆయన తీసుకునే నిర్ణయాలు, చేసే పాలన.. నెక్ట్స్ 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతాయి. కర్నాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్.. జోరుగా ఏర్పాట్లు! కర్నాటక రాజకీయాల్లో కొత్త శకం మొదలవుతోంది.…

    Continue Reading

  • Tirumala: తిరుమల శ్రీవారికి కేజీ గోల్డ్ విరాళం.. ఆ బాహుబలి భక్తుడు ఎవరో తెలుసా..? | | ACTPnews

    Tirumala: తిరుమల శ్రీవారికి కేజీ గోల్డ్ విరాళం.. ఆ బాహుబలి భక్తుడు ఎవరో తెలుసా..? | | ACTPnews

    Last Updated:Apr 24, 2026 1:07 PM IST Tirumala: తిరుమల శ్రీవారికి భారీ విరాళాన్ని విరాళంగా భక్తులు అందజేశారు. సప్తగిరీశ్వరుడిగా పేరున్న వెంకటేశ్వరస్వామికి స్వర్ణాన్ని విరాళంగా అందజేశారు టీటీడీ బోర్డు మాజీ సభ్యులు శ్రీ శశిధర్ దంపతులు. + టీటీడీకి కేజీ బంగారం విరాళం..! Tirumala: తిరుమల శ్రీవారికి భారీ విరాళాన్ని విరాళంగా భక్తులు అందజేశారు. సప్తగిరీశ్వరుడిగా పేరున్న వెంకటేశ్వరస్వామికి స్వర్ణాన్ని విరాళంగా అందజేశారు టీటీడీ బోర్డు మాజీ సభ్యులు శ్రీ శశిధర్ దంపతులు. శ్రీవేంకటేశ్వర…

    Continue Reading

  • ED Raids: మాజీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో ఈడీ దాడులు! భారీ ఆర్థిక లావాదేవీలపై ఆరా? | | ACTPnews

    ED Raids: మాజీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో ఈడీ దాడులు! భారీ ఆర్థిక లావాదేవీలపై ఆరా? | | ACTPnews

    Last Updated:Apr 24, 2026 1:18 PM IST మాజీ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గోవిందరెడ్డి తదితరుల ఇళ్లపై ED సోదాలు, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, నెల్లూరులో దాడులు, పెద్ద ఆర్థిక లావాదేవీల దర్యాప్తు అనుమానం + చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు కలకలం..! మాజీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఉదయం…

    Continue Reading

  • Dowry Harassment: వరకట్న వేధింపులపై భగ్గుమన్న సుప్రీంకోర్టు.. సమాజంలో మార్పు వస్తుందా? | | ACTPnews

    Dowry Harassment: వరకట్న వేధింపులపై భగ్గుమన్న సుప్రీంకోర్టు.. సమాజంలో మార్పు వస్తుందా? | | ACTPnews

    సుప్రీంకోర్టు భారతదేశంలో ఇప్పటికీ కొనసాగుతున్న వరకట్న (Dowry) సమస్యపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. మే 29, 2026న జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జ్వల్ భుయాన్ ధర్మాసనం ఒక కేసును విచారిస్తూ, “అబ్బాయిలు పెళ్లి చేసుకుని ఆ తర్వాత భార్యలను, వారి కుటుంబాలను అవమానించడం ఎందుకు? భార్య, ఆమె కుటుంబం అవమానాలు ఎదుర్కోకూడదనే సందేశం వెళ్లాలి” అని అన్నారు. ఈ వ్యాఖ్యలు 2010లో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఒక వరకట్న మరణ కేసుతో ముడిపడి ఉన్నాయి. ఈ కేసులో…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports