Category: Sports
All sports Telugu news updates
-

KKR VS MI: తేలిపోయిన ముంబై బ్యాటర్లు.. కేకేఆర్ లక్ష్యం ఎంతంటే? | క్రీడా వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:May 20, 2026 10:20 PM IST IPL 2026: కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)తో జరుగుతున్న హైవోల్టేజ్ పోరులో ముంబై ఇండియన్స్(MI) బ్యాటర్లు చేతులెత్తేశారు. కేవలం 147 పరుగుల మోస్తరు స్కోరుకే పరిమితమైంది. News18 ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు కేకేఆర్ బౌలర్లు చుక్కలు చూపించారు. పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చేసి, వరుసగా భారీ స్కోర్లతో ఊపుమీదున్న ముంబై బ్యాటర్లు.. కోల్‌కతా దెబ్బకు ఈడెన్ గార్డెన్స్‌లో…
-

Team India: రిషభ్ పంత్‌కు బీసీసీఐ షాక్! ఆ పదవి నుంచి తప్పించేందుకు రెడీ | క్రీడా వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:May 18, 2026 9:36 AM IST టెస్టు జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించే యోచనలో సెలెక్టర్లు ఉన్నట్లు సమాచారం. రిషభ్ పంత్ Team India: అఫ్గానిస్తాన్‌తో జరగబోయే ఏకైక టెస్టు, వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెలెక్షన్ కమిటీ మంగళవారం జట్టును ప్రకటించనుంది. అయితే ఈ ఎంపిక ప్రక్రియ సాధారణంగా సాగేలా కనిపించడం…
-

IPL 2026: కోల్‌కతా మేనేజ్మెంట్పై బీసీసీఐ సీరియస్! కుంటుతున్నా అతడిని బలవంతంగా ఆడించడమే కారణం | క్రీడా వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:May 18, 2026 9:57 AM IST కేకేఆర్ ప్రధాన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయంతో తీవ్రంగా ఇబ్బంది పడినప్పటికీ, అతనితో బలవంతంగా మ్యాచ్‌ను కొనసాగించడం ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. PC : IPL IPL 2026: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ కీలక ఘట్టానికి చేరుకుంటున్న వేళ కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) జట్టు మేనేజ్మెంట్ను ఒక సరికొత్త వివాదం చుట్టుముట్టింది. శనివారం గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుతో జరిగిన మ్యాచ్‌లో…
-

IPL 2026: రుతురాజ్‌కు ధోని ఇచ్చిన సలహా ఇదే.. ఎంతైనా మిస్టర్ కూల్ కదా! | క్రీడా వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:May 18, 2026 11:57 AM IST ప్రస్తుత యువ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు తను అందించిన మార్గదర్శకత్వం, జట్టు నడిపించే విధానం, తన అపారమైన ఫ్యాన్ బేస్ వెనుక ఉన్న రహస్యాలను ‘మిస్టర్ కూల్’ ఈ సందర్భంగా పంచుకున్నాడు. ధోని, రుతురాజ్ గైక్వాడ్ IPL 2026: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఎక్కువ భాగం మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) క్యాంప్‌లో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని…
-

CSK vs SRH: టాస్ గెలిచిన చెన్నై.. ధోని ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశ | క్రీడా వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:May 18, 2026 7:20 PM IST చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సీఎస్కే తలపడుతోంది. టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. News18 ఐపీఎల్ 2026లో భాగంగా నేడు మరో హై వోల్టేట్ మ్యాచ్ జరుగుతోంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సీఎస్కే తలపడుతోంది. ఇక టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే సీఎస్కే…
-

Rohit Sharma ESA Initiative: వాంఖడే స్టేడియంలో ప్రత్యేక వేడుక.. వేలాది చిన్నారులతో పండగలా IPL మ్యాచ్ | క్రీడా వార్తలు | ACTPnews
[ad_1] ఈ వినూత్న కార్యక్రమం వెనుక ఉన్న అసలు ఉద్దేశం క్రికెట్ ఆడటం మాత్రమే కాదు, సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన వేలాది మంది పేద, వెనుకబడిన చిన్నారుల జీవితాల్లో మర్చిపోలేని మధురమైన జ్ఞాపకాలను నింపడం. రిలయన్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో, నీతా అంబానీ ఆలోచనల నుండి పురుడుపోసుకున్న ఈ సామాజిక కార్యక్రమం ప్రాముఖ్యత, దాని వెనుక ఉన్న ఆశయాల గురించి ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ ప్రత్యేకమైన…
-

CSK vs SRH: చెన్నై భారీ స్కోర్.. 3 వికెట్లతో రాణించిన కమిన్స్.. సన్‌రైజర్స్ టార్గెట్ ఎంతంటే ? | క్రీడా వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:May 18, 2026 9:29 PM IST చెన్నై చెపాక్‌లో సీఎస్కే 20 ఓవర్లలో 7 వికెట్లకు 180, డేవాల్డ్ బ్రేవిస్ 44, కార్తిక్ శర్మ 32, సంజూ శాంసన్ 27, హైదరాబాద్‌కు పాట్ కమిన్స్ 3 వికెట్లు, సాకిబ్ హుసేన్ 2 News18 చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో సీఎస్కే భారీ స్కోర్ సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు నిర్ణీత…
-

SRH vs CSK IPL 2026: చెన్నైకి చుక్కలు చూపించిన సన్‌రైజర్స్.. 5 వికెట్ల తేడాతో విజయం.. ప్లే ఆఫ్స్‌కి క్వాలిఫై | క్రీడా వార్తలు | ACTPnews
[ad_1] మ్యాచ్ సారాంశం: CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నెమ్మదిగా ఉన్న పిచ్‌పై CSK 20 ఓవర్లలో 7 వికెట్లకు 180 పరుగులు చేసింది. డ్యూవాల్డ్ బ్రెవిస్ 44 పరుగులు, సంజు సామ్సన్, శివమ్ దుబే, కార్తిక్ శర్మలు మంచి కేమియోలు ఇచ్చారు. SRH బౌలింగ్‌లో కెప్టెన్ పాట్ కమిన్స్ 28 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. షకీబ్ హుస్సేన్ 34 పరుగులు ఇఛ్చి 2 వికెట్లు తీసి రాణించాడు.…
-

ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. పంత్‌కు దక్కని చోటు | క్రీడా వార్తలు | ACTPnews
[ad_1] ఈసారి జట్టులో యువ ఆటగాళ్లకు పెద్దపీట వేయడం విశేషం. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ కారణంగా విశ్రాంతి ఇచ్చారు. మరోవైపు వన్డే జట్టులో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యలకు చోటు దక్కినా.. వారి ఎంపిక ఫిట్నెస్ క్లియరెన్స్‌పై ఆధారపడి ఉంటుందని సెలెక్టర్లు స్పష్టం చేశారు. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. మహ్మద్ షమి విషయంపై సెలక్షన్ కమిటీ చర్చించలేదని తెలిపారు. ఈ సిరీస్‌లో యువ క్రికెటర్లకు భారీ అవకాశం దక్కింది. హర్ష్…
-

Rishabh Pant: పంత్ కెరీర్ ముగిసినట్లేనా..? ఐపీఎల్ ఫామ్ ఎఫెక్ట్.. వైస్ కెప్టెన్సీ తొలగింపు | క్రీడా వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:May 19, 2026 5:59 PM IST ఆఫ్ఘనిస్తాన్‌తో జూన్ 6 నుంచి ప్రారంభమయ్యే ఏకైక టెస్టు కోసం బీసీసీఐ ప్రకటించిన జట్టులో అత్యంత హాట్ టాపిక్‌గా మారింది రిషబ్ పంత్ డిమోషన్. టీమ్ఇండియా భవిష్యత్ నాయకుల్లో ఒకడిగా భావించిన పంత్‌ను టెస్టు వైస్ కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ.. అనుభవజ్ఞుడు కేఎల్ రాహుల్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. ఈ నిర్ణయం ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. News18 Rishabh…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












